Child | పెళ్లి కాకుండానే పిల్లకు తల్లి.. పుట్టగానే రూ.50 వేలకు బిడ్డ అమ్మకం.. ఐదుగురు అరెస్ట్..!
Child | 22 ఏళ్ల యువతి పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు తల్లి అయ్యింది. విషయం నలుగురికి తెలిస్తే పరువు పోతుందని ఆసత్రిలోనే బిడ్డను అమ్మకానికి పెట్టింది. పిల్లలు లేని దంపతులకు రూ.50 వేలకు తన బిడ్డను అమ్మింది. అస్సాం (Assam) రాష్ట్రం చరాయ్‌డియో (Charaideo) జిల్లాలోని శివసాగర్ (Sivasagar) సివిల్ ఆస్పత్రి (Civil hospital) లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Child : ఓ 22 ఏళ్ల యువతి పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు తల్లి అయ్యింది. విషయం నలుగురికి తెలిస్తే పరువు పోతుందని ఆసత్రిలోనే బిడ్డను అమ్మకానికి పెట్టింది. పిల్లలు లేని దంపతులకు రూ.50 వేలకు తన బిడ్డను అమ్మింది. అస్సాం (Assam) రాష్ట్రం చరాయ్‌డియో (Charaideo) జిల్లాలోని శివసాగర్ (Sivasagar) సివిల్ ఆస్పత్రి (Civil hospital) లో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. జిల్లాకు చెందిన ఓ 22 ఏళ్ల యువత పెళ్లి కాకుండానే గర్భం దాల్చింది. పురిటి నొప్పులు రావడంతో డెలివరీ కోసం శివసాగర్ సివిల్ ఆస్పత్రిలో చేరింది. అక్కడ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డను పిల్లలు దంపతులకు అమ్ముకుంది. చైల్డ్ వేల్ఫేర్ కమిటీ సభ్యులకు విషయం తెలిసి ఆస్పత్రికి వెళ్లి బాలింత యువతితో మాట్లాడారు. పసిబిడ్డను అమ్మవద్దని చెప్పి వెళ్లారు. అయినా ఆమె వినిపించుకోకుండా బిడ్డను అమ్మేసింది.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఆశా వర్కర్ల పాత్ర కూడా ఉన్నట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నారు.
Read More >>
తీసుకున్న అప్పు తిరిగివ్వనందుకు.. టీనేజీ పిల్లలతో ఆ పని చేయించారు..!
ఫ్రీడమ్ ఫైటర్స్‌ను ఉగ్రవాదులుగా.. బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు..!
సక్సెస్‌ఫుల్‌గా ముగిసిన నాట్స్ తెలుగు సంబురాలు
మహిళలకు పార్టీలు ఇచ్చి.. కోట్లలో డబ్బులు గుంజి.. ఘరానా మోసగత్తె అరెస్ట్..!
బావపైకి త్రిశూలం విసిరిన మరదలు.. తలలో త్రిశూలం దిగి బాలుడు మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Assam
- Charaideo
- child
- Child sell
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

