హిమంత చెప్పినట్టు అస్సాం ప్రభుత్వం చైనా నుంచి పీపీఈ కిట్లు కొనుగోలు చేయలేదని తాజాగా సమాచార చట్టం కింద తెలిసింది. అంటే కరోనా ఉత్పాతాన్ని హిమంత తన వ్యక్తిగత ఇమేజీ పెంచుకోవడానికి వాడుకొన్నారన్నమాట
ప్రధాని మోదీ సొంత రాష్ట్రం. అవినీతి అంటేనే తమకు తెలియదని, లంచాలు లేని పాలన అందిస్తామని గొప్పలు చెప్పుకొనే బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్లో సాక్షాత్తూ సీఎం భూపేంద్ర పటేల్ పర్సనల్
బీజేపీపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే విరుచుకుపడ్డారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీతో పొత్తు తెంచుకున్నప్పుడే తాము ‘గాడిద’లను తరిమికొట్టామంటూ వ్యాఖ్యానించారు. ముంబైలో శనివారం శివసేన పార్టీ నిర�
చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించారు హర్యా నా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా. 87 ఏండ్ల వయసులో 10, 12వ తరగతులు పాసయ్యారు. 2021లో 12వ తరగతి పరీక్ష రాసి పాసయ్యారు
కేంద్ర ప్రభుత్వ విద్యుత్తు సంస్కరణల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన హెచ్చరిక ఏపీ కేంద్రంగా వాస్తవ రూపం దాల్చింది. విద్యుత్తు సంస్కరణలు అమలు చేస్తే ఎఫ్ఆర్బీఎం పరిమితిని స్వల్పంగా పెంచుకునేందుకు �
రూ.2,500 కోట్లు ఇస్తే, తనను కర్ణాటక సీఎంగా చేస్తానని ఢిల్లీకి చెందిన కొందరు తనకు ఆఫర్ ఇచ్చారని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయంపై తనను బీజేపీ అధ్యక్షుడు జే�
అసెంబ్లీ ఆమోదించిన నీట్ వ్యతిరేక బిల్లును గవర్నర్ ఆర్ఎన్ రవి రాష్ట్రపతి ఆమోదానికి పంపకపోవడం రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. ప్రజల సెంటిమెంట్ను గౌరవిం
కేంద్రంలోని బీజేపీ సర్కారును గద్దె దించేందుకు కాంగ్రెస్, వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ వ్యక్త
Yogi Adityanath | ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన యోగీ ఆదిత్యనాథ్ (Yogi Adityanath) రెండోసారి ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఐదేండ్లపాటు పూర్తికాలం సీఎం పదవిలో కొ
Pushkar Singh Dhami | ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ (Pushkar Singh Dhami) నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు మంత్రివర్గం మొత్తం నేడు ప్రమానం చేస్తారు. రాజధాని డ్రెహ్రాడూన్లో జరగనున్న
ఇంఫాల్: మణిపూర్ సీఎంగా బీరెన్ సింగ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీరెన్ నేతృత్వంలోని బీజేపీ పూర్తిస్థాయి మెజారిటీ సాధించడంతో మరోసారి అధికారంలోకి వచ్చింది. మొత్తం 60
Biren Singh | మణిపూర్ సీఎంగా బీరెన్ సింగ్ (Biren Singh) మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఇంఫాల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలో బీజేపీ పూర్తిస్థాయి �
‘బాహుబలి’ చిత్రం తెలుగు సినిమా కీర్తిప్రతిష్టల్ని అంతర్జాతీయ వేదికపై ఘనంగా చాటిచెప్పింది. భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా రికార్డులకెక్కింది. రెండు భాగాలుగా ప్రేక్షకు
పంజాబ్ సీఎం ముఖ్య కార్యదర్శిగా తెలంగాణ వాసి, ఐఏఎస్ అరిబండి వేణుప్రసాద్ నియమితులయ్యారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం పెంచికల్దిన్నెకు చెందిన వేణుప్రసాద్.. ప్రస్తుతం పంజాబ్ రాష్ట్ర విద్యుత్త�
తదుపరి గోవా సీఎం ఎవరనేదానిపై బీజేపీ అగ్రనాయకత్వం నుంచి లాంఛనంగా ఎలాంటి ప్రకటనా వెలువడకపోయినా గోవా సీఎంగా తాను కొనసాగుతానని ఆపద్ధర్మ సీఎం ప్రమోద్ సావంత్ విశ్వాసం వ్యక్తం చేశారు.