ఛత్తీస్‌గఢ్‌లో వరుస ఎన్కౌంటర్లు (Encounter) జరుగుతున్నాయి. ఇటీవల కాంకేర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 29 మంది మరణించగా, తాజాగా బీజాపూర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఒకరు చనిపోయారు.
లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల మొదటి అంకం శుక్రవారం విజయవంతంగా పూర్తయింది. చెదురుమదురు ఘటనలు, కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు మినహా తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
IED Blast | ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. చిహ్కా గ్రామ సమీపంలో ఓ ఐఈడీని పేల్చేశారు. ఈ పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండంట్ తీవ్రంగా గాయపడ్డారు.
ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల్లో మరో 9 మంది మృతదేహాలను గుర్తించినట్లు పోలీస్ అధికారులు గురువారం తెలిపారు. కాగా, ఇది నమ్మకద్రోహంతో చేసిన ఎన్కౌంటర్ అని మావోయిస్టు�
Deputy CM Vijay Sharma: చత్తీస్‌ఘడ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన నకల్స్ అందరూ కరుడుకట్టిన నక్సలేట్లు అని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్ శర్మ తెలిపారు. ఆ నక్సల్స్ నుంచి ఆయుధాలను, మందుగుండు సామాగ�
Encounter | ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. పచ్చని అడవులు రక్తంతో ఎరుపెక్కాయి. బస్తర్ రీజియన్‌లోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో దాదాపు 40 మంది మావోయిస్టుల
ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజానికి వ్యతిరేకంగా పోరాడిన సల్వా జుడుం మాజీ నేత చిన్న రామ్ గోటా కుమారుడు ప్రకాశ్ కుమార్ గోటా లోక్‌సభ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా దిగారు. తనకు బీజేపీ, కాంగ్రెస్‌లపై నమ్మకం �
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉద్యోగులను తీసుకుని వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్ 40 అడుగుల లోతైన మట్టిగనిలోకి బోల్తా పడటంతో 15 మంది మరణించగా, 12 మందికి పైగా గాయపడ్డారు.
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ములుగు జిల్లా కర్రిగుట్టలు-ఛత్తీస్‌గఢ్‌లోని కా�
Raipur | ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడటం వల్ల పరిసర ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. కంపెనీ చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తర�
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ రీజియన్‌లో జరిగిన ఎన్కౌంటర్ (Bijapur Encounter) మృతుల సంఖ్య 13కు పెరిగింది. జీజాపూర్ జిల్లాలోని కోర్చోలీ అడవుల్లో మంగళవారం ఉదయం ప్రారంభమైన ఎదురుకాల్పులు 10 గంటలపాటు కొనసాగిన విషయం తెలిసి
ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మరోసారి తుపాకుల మోత మోగింది. బస్తర్ రీజియన్‌లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం భద్రతా బలగాల ఎన్కౌంటర్లో 11 మంది నక్సల్స్ మృతిచెందారు. వీరిలో ఒక మహిళ ఉన్నారు. పోలీసు ఉన్నతాధికారుల