హైదరాబాద్ శామీర్పేటలో ఉన్న నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో అవకతవకలు జరిగాయనే అభియోగాలపై కేంద్ర ప్రభుత్వానికి అందిన ఫిర్యాదు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చేరింది.
శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతోనే సుపరిపాలన సాధ్యం.. శాస్త్ర, పరిశోధనా రంగాన్ని అందరికీ అందుబాటులోకి తెస్తాం.. విజ్ఞాన రంగం లక్ష్యం కేవలం పరిశోధనలే కాదు.. శాస్త్రీయ దృక్పథం పెంపొందాలి.
తెలంగాణ వరప్రదాయిని, ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక కాళేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టును ఎట్లా బద్నాం చేయాలా అని ఆలోచిస్తున్న బీజేపీ నేతలు, కేంద్రప్రభుత్వంతో కలిసి మరో పన్నాగం పన్నారు.
హైదరాబాద్లో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ కేంద్రాన్ని నెలకొల్పుతామని కిషన్రెడ్డి ప్రకటించారు. కానీ యథారీతిగా ఆయన గుజరాతీ బాసులు దాన్ని తమ రాష్ర్టానికి తరలించుకుపోయారు.
గత కొన్ని నెలలుగా దూసుకుపోయిన కీలక రంగాల్లో మళ్లీ నిస్తేజం ఆవరించింది. ఆగస్టు నెలకుగాను కీలక రంగాల్లో కేవలం 3.3 శాతం వృద్ధి నమోదైంది. ఇది తొమ్మిదినెలల కనిష్ఠ స్థాయి.
నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వ పక్షపాత వైఖరి మరోసారి బయటపడింది. గుజరాత్లోని అహ్మదాబాద్, న్యూ ఢిల్లీ, ముంబై రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయిస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలో గురువా �
ఏపీకి విద్యుత్తు బకాయిలను చెల్లించాలని తెలంగాణపై ఏవిధమైన ఒత్తిడీ చేయరాదని కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ వ్యవహారంలో కఠిన చర్యలు చేపట్టరాదని తేల్చి చెప్పింది.
తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్రం ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. మంగళవారం జరిగే ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల సీఎస్లతోపాటు పలువురు అధికారులు, కేంద్ర ప్రభుత్వానికి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2022 కల్లా బుల్లెట్ ట్రెయిన్ తెస్తామని బుల్డోజర్ సంస్కృతిని ప్రవేశపెట్టిందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
గవర్నర్ల వ్యవస్థను అడ్డుపెట్టుకొని రాష్ర్టాలపై బీజేపీ దాదాగిరీ చేస్తున్నదని ఎమ్మెల్యే కేపీ వివేకాంద ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీజేపీయేతర రాష్ర్టాల్లో ప్రజాస్వామ్య ప్రభు�
రాష్ట్రంలోని గిరిజనులకు (ఎస్టీలకు) 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతో ఉంటే, కేంద్రం అడ్డుకునేందుకు కొర్రీలు పెడుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్�