సికింద్రాబాద్ స్టేషన్‌కు 600 కోట్లే!
నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వ పక్షపాత వైఖరి మరోసారి బయటపడింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్, న్యూ ఢిల్లీ, ముంబై రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయిస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలో గురువా రం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
- అహ్మదాబాద్, ముంబై రైల్వే స్టేషన్లకు 10 వేల కోట్లు
- తెలంగాణపై మోదీ సర్కారు వివక్షకు నిదర్శనం
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వ పక్షపాత వైఖరి మరోసారి బయటపడింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్, న్యూ ఢిల్లీ, ముంబై రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయిస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలో గురువా రం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయి తే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు మాత్రం రూ.600 కోట్లే కేటాయించారు. కేంద్రం నిర్వాకంపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. దక్షిణాది రాష్ర్టాలపై, మరీ ముఖ్యంగా తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతున్నదనటానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానిస్తున్నారు. కాచిగూడ, హైదరాబాద్, వరంగల్, కాజీపేట రైల్వేస్టేషన్లకు కూడా కేంద్రం అన్యాయం చేసిందని మండిపడుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

