ఉచిత రేషన్ మరో మూడు నెలలు పొడిగింపు
పండగ సీజన్ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం బుధవారం ఉచిత రేషన్ పధకాన్ని మరో మూడు నెలలు పొడిగించింది. భారతీయ రైల్వేలను అప్గ్రేడ్ చేసేందుకు రూ 10,000 కోట్లు ప్రకటించింది.
న్యూఢిల్లీ : పండగ సీజన్ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం బుధవారం ఉచిత రేషన్ పధకాన్ని మరో మూడు నెలలు పొడిగించింది. భారతీయ రైల్వేలను అప్గ్రేడ్ చేసేందుకు రూ 10,000 కోట్లు ప్రకటించింది. పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పధకాన్ని మరో మూడు నెలలు పొడిగించాలని కేంద్ర క్యబినెట్ నిర్ణయించిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను కేంద్రం నాలుగు శాతం పెంచింది. ఏడో వేతన కమిసన్ సిఫార్సుల ఆధారంగా కేంద్రం డీఏ పెంపు చేపట్టింది. ఇక న్యూఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై ప్రధాన రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం రూ 10,000 కోట్లు వెచ్చించే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

