Supreme Court | న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే సహించబోం.. 8వ తరగతి పాఠ్యాంశంపై సుప్రీంకోర్టు
Supreme Court | ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (NCERT)’.. 8వ తరగతి సోషల్ సైన్స్ సబ్జెక్టులో కొత్తగా ప్రవేశపెట్టిన పాఠ్యాంశం తీవ్ర చర్చనీయాంశంమైంది. ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే టైటిల్‌తో 8వ తరగతి సోషల్ సైన్స్‌లో ఇటీవల ఒక పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టారు.
Supreme Court : ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (NCERT)’.. 8వ తరగతి సోషల్ సైన్స్ సబ్జెక్టులో కొత్తగా ప్రవేశపెట్టిన పాఠ్యాంశం తీవ్ర చర్చనీయాంశంమైంది. ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే టైటిల్‌తో 8వ తరగతి సోషల్ సైన్స్‌లో ఇటీవల ఒక పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టారు.
దీనిపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఈ వ్యవహారం అందరినీ కలవరానికి గురిచేసిందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. కొన్ని రోజులు ఆగాలని, దీనిపై తాను సుమోటోగా విచారణ చేపడతానని చెప్పారు. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలను సహించబోమన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు.
ఎన్సీఈఆర్టీ.. 8వ తరగతి విద్యార్థులకు న్యాయవ్యవస్థలో అవినీతి గురించి బోధిస్తోందని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే అత్యున్నత న్యాయస్థానం నుంచి స్పందన వచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సర్ ప్రక్రియపై నిష్పాక్షిక విచారణ జరపాలి’
‘యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి’
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

