జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలను మండలంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. గంగాధర మండలం బూరుగుపల్లి లో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ జాతీయ జెండాను ఆవిష్కరించి, కాంగ్రెస్ పార్టీ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్�
ధర్మారం మండలంలోని రచ్చపల్లి ప్రాథమిక పాఠశాలలో ఫ్రూట్స్ డే కార్యక్రమాన్ని పాఠశాల హెచ్ఎం సముద్రాల వంశీ మోహన చార్యుల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు ఫ్రూట్స్ పై అవగాహన కల్పించారు.
బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో ఆ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
ధర్మారం మండల కేంద్రంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం స్థానిక లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. స్వామి వివేకానంద డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసి
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా సైక్లింగ్ సంఘం ఆధ్వర్యంలో సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు నిజామాబాద్ నగరంలో విద్యార్థులతో శుక్రవారం సైకిల్ ర్యాలీని నిర్వహించినట్లు రాష్ట్ర సైక్లిం
రుద్రంగి మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో శుక్రవారం గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయులు, విద్యార్ధులు తెలుగుభాష దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో భౌతిక శాస్త్ర విభాగం కంప్యూటర్ సైన్స్ విభాగాల ఆధ్వర్యంలో 2వ జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల వృక్ష శాస్త్ర విభాగాధిపతి, వైస్ ప్రి
కరీంనగర్ జిల్లాలో చేపడుతున్న వనమహోత్సవ కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. మొక్కలు నాటి చేతులు దులుపుకోవడమే తప్ప వాటి సంరక్షణ చర్యలు తీసుకోవటం లేదనే ఆరోపణలు వెల�
సీపీఐ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి దుబాస్ రాములు, కోటగిరి మండల కార్యదర్శి విఠల్ గౌడ్ పిలుపునిచ్చారు. కోటగిరి మండల కేంద్రంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో �
సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించగా, ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా గ�
సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు చిగురుమామిడి మండల కేంద్రంలో కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు బండారుపల్లి చంద్రం, వివిధ కుల సంఘాలు, పలు పార్టీల నాయకులతో కలిసి సోమవారం ఘనంగా నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను సోమవారం గౌడ కులస్తులు ఘనంగా నిర్వహించారు. కొలనూరు గ్రామంలో గౌడ కులస్తులు పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వే�
కోనరావుపేట మండలంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఊరురా ఉత్తికొట్టే కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. చిన్నారులు గోపికల వేషాధారణలో అలరించగా, డీజే పాటలతో నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. యువకులు ఆన
పెద్దపల్లి జిల్లా కేంద్రమైన పెద్దపల్లి తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయం, పెద్దపల్లి , అప్పన్నపేట సింగిల్ విండో కార్యాలయాలతో పాటు పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కార్యాలయాల్లో జెండా పండుగను ఘనంగా నిర్వ
నిజామాబాద్ పట్టణంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా నగరం లోని ఆదివాసీ నాయకపోడ్ తెగకు చెందిన వారు ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పట్టణం లోని వినాయకనగర్ యందు ఉన్నటు