Devulapalli | దేవులపల్లిలో వైభవంగా లక్ష్మీ నంబులాద్రి స్వామి రథోత్సవం
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని దేవులపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ నoబులాద్రి స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవాన్ని పూజారులు మంగళవారం భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు.
Devulapalli | సుల్తానాబాద్ రూరల్, ఫిబ్రవరి 3 : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని దేవులపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ నoబులాద్రి స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవాన్ని పూజారులు మంగళవారం భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగబలి, పుష్పయాగం, ఏకాంత సేవ, చక్రతీర్థంతోపాటు తదితర కార్యక్రమాలను నిర్వహించారు.
దేవునిపల్లి ,కోదురుపాక గ్రామాలతో పాటు వివిధ గ్రామాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై క్యూలైన్ ద్వారా మొక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అట్ల కుమారస్వామి, దేవాలయ ఉత్సవ కమిటీ చైర్మన్ అట్లా శ్రీనివాస్, ఉపసర్పంచులు వానరాసి వీరస్వామి, తిరుపతిరావు, డైరెక్టర్లు సాగర్, బాలకృష్ణ, సతీష్, కుమార్, గోపాలరావు, శ్రీనివాస్ గౌడ్, భాస్కర్ రావు, మురళీధర్ రావుతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

