నిజామాబాద్ పట్టణంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా నగరం లోని ఆదివాసీ నాయకపోడ్ తెగకు చెందిన వారు ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పట్టణం లోని వినాయకనగర్ యందు ఉన్నటు
బీఆర్ఎస్ రాష్ట్ర నేత చీటీ నర్సింగరావు జన్మదిన వేడుకలు శనివారం ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు తంగళ్ళపల్లి మండలం మండేపల్లి శివారులోని ప్రభుత్వ వయోజన వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు, బ్రెడ�
శ్రావణమాసం పర్వదిరాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని శుక్రవారం వైభవంగా జరిపించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కనుకుల గ్రామంలోని పార్వతీ మహాదేవ స్వామి ఆలయ�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా జరుపుకున్నారు .ఓదెల లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి ప్రజలకు స్వీట్లను పంచారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో స్నేహితుల దినోత్సవాన్ని ఆదివారం యువకులు ఘనంగా నిర్వహించుకున్నారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసుకుని స్వీట్లు పంపిణీ చేశారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని భగత్ నగర్ హరిహర క్షేత్రంలో శ్రావణమాసం సందర్భంగా ఆదివారం ఉదయం గణపతి హోమం అనంతరం 108 కలశాలతో అయ్యప్ప స్వామి, శ్రీ సీతారామచంద్ర స్వాముల ఉత్సవ మూర్తులకు విశేష అభిషేకాలు నిర్వహి�
రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక లయన్స్ క్లబ్ భవన్ లో శనివారం సాయంత్రం భరత మాత చిత్రపటానికి పూలమాల వేసి కార్గిల్ యుద్ధంలో అమరులైన దేశ సైనికులకు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల గ్రామంలో గురువారం ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ బీసీ సెల్ మండల ఉపాధ్యక్షుడు బొంగోని కుమార్ �
ముత్తారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పోతుపెద్ది కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా కేటీఆర్ చిత్�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించా�
ఆషాడ మాసం ఆఖరి ఆదివారం సందర్భంగా మెట్టుపల్లి పట్టణంలోని వివిధ వార్డులో గల పోచమ్మలకు బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు భక్తి శ్రద్ధలతో నైవేద్యాలను వండి బోనంతో గ్రామదేవతలైన ఐదు చేతులు, నల్ల, ముత్యాల
మెట్పల్లి పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాల ఆధ్వర్యంలో తెలంగాణ బోనాల పండుగ శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తెలంగాణ సాంప్రదాయ దుస్తులతో బోనాలను నెత్తిన పెట్టుకొని మహాలక్ష్మి ఆలయంలో అమ్�
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డు లోని మార్కండేయ దేవాలయంలో శనివారం వేదపండితులు గంగవరం ఆంజనేయశర్మ ఆధ్వర్యంలో (108)అష్టోత్తర-శత-కలశపూజ-అభిషేకము-యజ్ఞము-పూర్ణాహుతి-తీర్థ-ప్రసాద తదితర కార్యక్రమ�
మల్లాపూర్ మండలంలోని పాతదాంరాజ్ పల్లి గ్రామంలో స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గోరింటాకు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉపాద్యాయులు, విద్యార
రుద్రంగి మండల కేంద్రంలో కేంద్ర హోం శాఖ, సహాయ మంతి, కరీంగనర్ ఎంపీ బండి సంజయ్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కర్ణవత్తుల వేణుగోపాల్ అధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.