Woman Driver Falls Into Ditch | కారు డ్రైవ్ చేసిన మహిళ దానిని పార్కింగ్ చేసేందుకు ప్రయత్నించింది. అయితే అదుపుతప్పిన కారు 30 అడుగుల ఎత్తు నుంచి దిగువన ఉన్న గుంతలో పడింది. కారు ధ్వంసం కాగా అందులో ఉన్న మహిళ తీవ్రంగా గాయపడింది.
Pune Hit And Run | వేగంగా దూసుకొచ్చిన కారు ఒక బైక్ను ఢీకొట్టింది. దీంతో ఆ బైక్పై ఉన్న ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ మరణించారు. నిందితుడ్ని గుర్తించిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. కారును స్వాధీనం చేసుకున్నా�
Thieves Steal Car With Children | ఇద్దరు పిల్లలతో ఆగి ఉన్న కారును ఒక వ్యక్తి చోరీ చేశాడు. వారి పేరెంట్స్కు ఫోన్ చేసి 50 లక్షలు డిమాండ్ చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు 20 వాహనాల్లో ఆ కారు కోసం వెతికారు. మూడు గంటల తర్వాత ఒక చో�
Delhi Rains | ఢిల్లీలో భారీ వర్షాలకు సాధారణ ప్రజలతోపాటు రాజకీయ నేతలు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పార్లమెంటుకు బయలుదేరేందుకు సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ ఇబ్బంది పడ్డారు. చివరకు సిబ్బంది ఆయన�
Jabalpur airport | ఎయిర్పోర్ట్ బయట ఉన్న షెడ్ నుంచి మెటల్ కూలింది. దీంతో దాని కింద పార్క్ చేసిన ప్రభుత్వ వాహనం ధ్వంసమైంది. కొన్ని నిమిషాల ముందు డ్రైవర్, ప్రయాణించిన వ్యక్తి ఆ కారు దిగడంతో వారికి ప్రమాదం తప్పింద�
చూడటానికి ఏదో ఫిక్షన్ సినిమాలోని టైమ్ మిషిన్లా కనిపిస్తున్న ఈ పరికరం.. ఒక వాహనం. వియత్నాంకు చెందిన ట్రుయాంగ్ వాన్ డావ్ అనే యువకుడు కలపతో దీనిని తయారుచేశాడు.
cop's son rams woman | పోలీస్ అధికారి కొడుకు వేగంగా కారు నడిపాడు. రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టాడు. దీంతో ఆమె గాల్లోకి ఎగిరి దూరంగా రోడ్డుపై పడింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
హైదరాబాద్లోని (Hyderabad) మణికొండలో కారు బీభత్సం సృష్టించింది. గోల్డెన్ టెంపుల్ వద్ద రోడ్డు పక్కన పార్క్ చేసిన బైకులపైకి దూసుకెళ్లింది. దీంతో అక్కడ నిల్చున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మంగళవారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై లారీ-కారు-టాటా ఏస్ వాహనం ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మర�
Car runs into camel | వేగంగా వెళ్తున్న కారు ఒంటెపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ కారులో ఒంటె ఇరుక్కుపోయింది. అది ఎంతకీ బయటకు రాలేకపోయింది. చివరకు క్రేన్ రప్పించి ఆ ఒంటెను బయటకు తీశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాల
Student Rammed By Car | హిట్ అండ్ రన్ కేసులు ఇటీవల పెరిగిపోతున్నాయి. రోడ్డు దాటుతున్న ఒక విద్యార్థిని కారు ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తూ అతడు క్షేమంగా బయటపడ్డాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింద�