cop's son rams woman | పోలీస్ అధికారి కొడుకు వేగంగా కారు నడిపాడు. రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టాడు. దీంతో ఆమె గాల్లోకి ఎగిరి దూరంగా రోడ్డుపై పడింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
హైదరాబాద్లోని (Hyderabad) మణికొండలో కారు బీభత్సం సృష్టించింది. గోల్డెన్ టెంపుల్ వద్ద రోడ్డు పక్కన పార్క్ చేసిన బైకులపైకి దూసుకెళ్లింది. దీంతో అక్కడ నిల్చున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మంగళవారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై లారీ-కారు-టాటా ఏస్ వాహనం ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మర�
Car runs into camel | వేగంగా వెళ్తున్న కారు ఒంటెపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ కారులో ఒంటె ఇరుక్కుపోయింది. అది ఎంతకీ బయటకు రాలేకపోయింది. చివరకు క్రేన్ రప్పించి ఆ ఒంటెను బయటకు తీశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాల
Student Rammed By Car | హిట్ అండ్ రన్ కేసులు ఇటీవల పెరిగిపోతున్నాయి. రోడ్డు దాటుతున్న ఒక విద్యార్థిని కారు ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తూ అతడు క్షేమంగా బయటపడ్డాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింద�
ఆడుకుంటూ వెళ్లి కారులో కూర్చున్న చిన్నారి.. డోర్ లాక్ కావడంతో ఊపిరి ఆడక ప్రాణాలు విడిచింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో మంగళవారం రాత్రి చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల ప్రకా రం..
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శనివారం ఉదయం గుత్తి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా వస్త
Parents Forget Child In Car | తల్లిదండ్రులు తమ కూతుర్ని కారులో వదిలేసి పెళ్లి వేడుకకు హాజరయ్యారు. అతిథులతో మాట్లాడటంలో బిజీ అయ్యారు. ఆ తర్వాత రెండో కుమార్తె కనిపించడం లేదని గుర్తించారు. అంతా వెతికినా ఫలితం లేకపోయింది. చివ�
Family in car chased | అర్ధరాత్రి వేళ కారులో ప్రయాణించిన కుటుంబానికి భయానక అనుభవం ఎదురైంది. వారి కారు మిర్రర్ను ఢీకొట్టిన మరో కారులోని వ్యక్తులు అనంతరం వెంబడించారు. కారును క్రాస్ చేసిన తర్వాత అందులోంచి ముగ్గురు వ్�
హైదరాబాద్తోపాటు రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకు ఎండలు మండుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు (Temperatures) నమోదవుతున్నాయి. బయటకు వెళ్లాలంటే భానుడి భగభగలు చెమటలు పుట్టిస్తున్నాయి.
Road Accident | మునగాల మండలం ముకుందాపురం సమీపంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. కారు అతివేగంతో కంటైనర్ క�
Road Accident | నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కావలి గ్రామీణ మండలం గౌరవరం సమీపంలో ఆటో - కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో (Ananthapuram) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ద్విచక్రవాహనాన్ని ఢీకొని.. దానిపై ఉన్న వ్యక్తిని 18 కిలోమీటర్ల దూరం కారుతోసహా లాక్కెళ్లాడు.