Watch: స్కూటీని ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే?
Car Drags Scooty | వేగంగా వెళ్తున్న కారు ఒక స్కూటీని ఢీకొట్టింది. కారు ముందు పడిన దానిని కిలో మీటరు దూరం వరకు ఈడ్చుకెళ్లింది. దీంతో రోడ్డుపై స్కూటీ రాపిడికి నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: వేగంగా వెళ్తున్న కారు ఒక స్కూటీని ఢీకొట్టింది. కారు ముందు పడిన దానిని కిలో మీటరు దూరం వరకు ఈడ్చుకెళ్లింది. (Car Drags Scooty) దీంతో రోడ్డుపై స్కూటీ రాపిడికి నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. పీజీఐ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్ పథ్ వద్ద వంతెనపై వేగంగా వెళ్తున్న కారు ఒక స్కూటీని ఢీకొట్టింది. అయితే డ్రైవర్ ఆ కారును నిలుపలేదు. కొందరు వ్యక్తులు అలెర్ట్ చేసినా పట్టించుకోలేదు. కారు ముందు పడిన స్కూటీని కిలోమీటరు దూరం వరకు ఈడ్చుకెళ్లాడు. దీంతో రోడ్డుపై రాపిడికి నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి.
కాగా, స్కూటీపై ఉన్న ఇద్దరు వ్యక్తులు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు స్పందించారు. కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడ్ని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన చంద్రప్రకాష్‌గా గుర్తించారు. మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
“आधा किलोमीटर तक घिसटती रही स्कूटी”
लखनऊ में तेज रफ्तार कार ने स्कूटी को मारी जोरदार टक्कर। हादसे में स्कूटी सवार दो लोग गंभीर रूप से हुए घायल। हादसे के बाद कार के आगे बोनट के नीचे फंसी स्कूटी। लगभग आधा किलोमीटर तक कार चालक घसीटता रहा स्कूटी। राहगीरों ने कार चालक को रोकने का… pic.twitter.com/p9SXoO7h8O
— SANJAY TRIPATHI (@sanjayjourno) November 22, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

