Watch: కారు కింద చిక్కుకున్న దూడ.. చుట్టుముట్టిన ఆవులు, తర్వాత ఏం జరిగిందంటే?
Car Drags Calf | కొన్ని ఆవులు రోడ్డుపై ఉన్నాయి. దూడ మీదుగా ఒక కారు దూసుకెళ్లింది. కొంత దూరం దానిని ఈడ్చుకెళ్లింది. దీంతో దూడ ఆ కారు కింద చిక్కుకున్నది. ఈ నేపథ్యంలో ఆవులు ఆ కారును చుట్టుముట్టాయి.
రాయ్‌గఢ్: కొన్ని ఆవులు రోడ్డుపై ఉన్నాయి. దూడ మీదుగా ఒక కారు దూసుకెళ్లింది. (Car Drags Calf) కొంత దూరం దానిని ఈడ్చుకెళ్లింది. దీంతో దూడ ఆ కారు కింద చిక్కుకున్నది. ఈ నేపథ్యంలో ఆవులు ఆ కారును చుట్టుముట్టాయి. స్పందించిన స్థానికులు కారు కింద చిక్కుకున్న దూడను రక్షించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌గఢ్‌లో ఈ సంఘటన జరిగింది. రద్దీ రహదారిలో ఆవుల మంద ఉన్నది. వేగంగా వెళ్తున్న కారు ఒక దూడను ఢీకొట్టింది. సుమారు 200 మీటర్ల వరకు దానిని ఈడ్చుకెళ్లింది. దీంతో ఆ చిన్న లేగ దూడ ఆ కారు కింద చిక్కుకున్నది.
కాగా, ఇది గమనించిన ఆవులు ఆ కారును అడ్డుకుని చుట్టుముట్టాయి. దూడ కోసం ఆ కారు చుట్టూ తిరిగాయి. ఇది చూసి స్థానికులు స్పందించారు. కొందరు వ్యక్తులు కలిసి ఆ కారును ఒక వైపునకు ఎత్తారు. కారు కింద చిక్కుకున్న దూడను సురక్షితంగా బయటకు తీశారు. స్వల్పంగా గాయపడిన దానికి చికిత్స అందించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ये वीडियो छत्तीसगढ़ के रायगढ़ का है।
गाड़ी के नीचे गाय का बछड़ा आ गया तो गाय दौड़कर आयी और गाड़ी के आगे खड़ी हो गयी ताकी गाड़ी भाग ना सके।
लोगों ने बछड़े को निकाला और उसके बाद अब उसका इलाज चल रहा है। pic.twitter.com/PAWBKCwQKi
— Jitender Sharma (@capt_ivane) December 22, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Calf
- car
- Chhattisgarh
- Drags
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

