మూడు ప్రభుత్వరంగ బ్యాంకులకు రిజర్వు బ్యాంక్ షాకిచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతోపాటు కెనరా బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్‌లపై రూ.3 కోట్ల జరిమానా విధించింది.
ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.3,656 కోట్ల నికర లాభాన్ని గడించింది.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ కెనరా బ్యాంక్ సోమవారం బెంగళూరులో తమ నూతన డాటా అండ్ అనలిటిక్స్ సెంటర్‌ను ప్రారంభించింది. సంస్థ ఎండీ, సీఈవో కే సత్యనారాయణ రాజు దీన్ని ఆవిష్కరించారు. ఇన్నోవేషన్, కొలాబరేష
కెనరా బ్యాంక్ దీర్ఘకాలిక మౌలికసదుపాయాల బాండ్ల ద్వారా 5 వేల కోట్ల నిధులను సమీకరించింది. వార్షిక కూపన్ రేటు 7.68 శాతంగా ఉన్నది. ఈ బాండ్లకు పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపింది.
ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ రుణ గ్రహీతలకు షాకిచ్చింది. బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును 5 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో అన్ని రకాల రుణాలపై నెలవారి �
ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ ఆర్థిక ఫలితాల్లో అంచనాలకుమించి రాణించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.3,606 కోట్ల నికర లాభాన్ని గడించింది.
ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ మరో రికార్డును నెలకొల్పింది. ప్రభుత్వ, కమర్షియల్ బ్యాంకింగ్ రంగంలో తొలిసారిగా సీబీడీసీ మొబైల్ యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్‌తో యూపీఐ ద్వారా డిజిటల్ కరెన్సీ చెల్లి�
ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జించింది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం, వడ్డీల మీద వచ్చే ఆదాయం పెరగడంతో గత త్రైమాసికపు లాభంలో 75 శాతం వృద్ధి నమోదైంది. ఏప్రిల్-జూన్ మధ్యకా
కెనరా బ్యాంక్ గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.12 లేదా 120 శాతం డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ డివిడెండ్ ప్రతిపాదనకు బ్యాంక్ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్..రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. గృహ, వాహ రుణాలపై వడ్డీరేటును తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో 8.55 శాతం ప్రారంభ వడ్డీతో గృహ రుణాలు అందిస్తున్న బ్యాంక్.. 8.80 శాతం ప్�