కెనరా బ్యాంక్ 5 వేల కోట్ల సేకరణ
ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ దీర్ఘకాలిక మౌలిక బాండ్లను జారీ చేయడంతో రూ.5 వేల కోట్ల నిధులను సమీకరించింది. కూపన్ రేటును 7.54 శాతంగా నిర్ణయించింది.
బెంగళూరు, సెప్టెంబర్ 28: ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ దీర్ఘకాలిక మౌలిక బాండ్లను జారీ చేయడంతో రూ.5 వేల కోట్ల నిధులను సమీకరించింది. కూపన్ రేటును 7.54 శాతంగా నిర్ణయించింది.
బ్యాంక్ జారీ చేసిన ఈ బాండ్లకు పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన లభించిందని, ఇష్యూ సైజ్ రూ.1,000 కోట్లు కాగా, ఇందుకు రూ.14,180 కోట్ల బిడ్డింగ్‌లు దాఖలయ్యాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

