ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు రైతుల వ్యవసాయ రుణాలను బే షరతుగా మాఫీ చేయాలని తెలంగాణ రైతు సం ఘం జిల్లా అధ్యక్షుడు ఈదన్న డిమాండ్ చేశారు.
రైతులందరికీ రూ.2 లక్షల్లోపు పంట రుణాలు మాఫీ చేస్తామన్న కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత కొర్రీలతో సగం మంది రైతులకు రక్త ‘హస్తం’ చూపిస్తున్నది. ఏ గ్రామానికి వెళ్లినా.. ఏ రైతు ను పలకరించినా పంట రుణమాఫీ కా�
ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ రుణ గ్రహీతలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బెస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 5 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది.
ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికపు నికర లాభంలో 10 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.3,535 కోట్లుగా ఉన్న నికర లాభం గత �
కెనరా బ్యాంక్ అంచనాలకుమించి రాణించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.3,757 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.3,175 కోట్లతో పోలిస్తే 18 శాతం అధికం. స
మూడు ప్రభుత్వరంగ బ్యాంకులకు రిజర్వు బ్యాంక్ షాకిచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతోపాటు కెనరా బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్‌లపై రూ.3 కోట్ల జరిమానా విధించింది.
ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.3,656 కోట్ల నికర లాభాన్ని గడించింది.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ కెనరా బ్యాంక్ సోమవారం బెంగళూరులో తమ నూతన డాటా అండ్ అనలిటిక్స్ సెంటర్‌ను ప్రారంభించింది. సంస్థ ఎండీ, సీఈవో కే సత్యనారాయణ రాజు దీన్ని ఆవిష్కరించారు. ఇన్నోవేషన్, కొలాబరేష
కెనరా బ్యాంక్ దీర్ఘకాలిక మౌలికసదుపాయాల బాండ్ల ద్వారా 5 వేల కోట్ల నిధులను సమీకరించింది. వార్షిక కూపన్ రేటు 7.68 శాతంగా ఉన్నది. ఈ బాండ్లకు పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపింది.
ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ రుణ గ్రహీతలకు షాకిచ్చింది. బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును 5 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో అన్ని రకాల రుణాలపై నెలవారి �
ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ ఆర్థిక ఫలితాల్లో అంచనాలకుమించి రాణించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.3,606 కోట్ల నికర లాభాన్ని గడించింది.