కెనరా బ్యాంక్ డిజిటల్ రుపీ మొబైల్ యాప్
ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ మరో రికార్డును నెలకొల్పింది. ప్రభుత్వ, కమర్షియల్ బ్యాంకింగ్ రంగంలో తొలిసారిగా సీబీడీసీ మొబైల్ యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్‌తో యూపీఐ ద్వారా డిజిటల్ కరెన్సీ చెల్లింపులకు అవకాశం లభించనున్నది.
హైదరాబాద్, ఆగస్టు 21: ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ మరో రికార్డును నెలకొల్పింది. ప్రభుత్వ, కమర్షియల్ బ్యాంకింగ్ రంగంలో తొలిసారిగా సీబీడీసీ మొబైల్ యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్‌తో యూపీఐ ద్వారా డిజిటల్ కరెన్సీ చెల్లింపులకు అవకాశం లభించనున్నది.
రిజర్వు బ్యాంక్ జారీ చేసిన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ రుపీ పైలెట్ ప్రాజెక్టు కింద బ్యాంక్ ‘కెనరా డిజిటల్ రుపీ యాప్’ని అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్యాంక్ జారీ చేసిన ఈ కెనరా డిజిటల్ రుపీ యాప్ క్యూఆర్ కోడ్‌తో కస్టమర్ చెల్లింపులు జరపడానికి వీలుంటుంది. ఈ సందర్భంగా కెనరా బ్యాంక్ ఎండీ, సీఈవో కే సత్యనారాయణ రాజు మాట్లాడుతూ.. ఈ మొబైల్ అప్లికేషన్‌తో డిజిటల్ ఆర్థిక రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

