Pizza Shop | ఒక పిజ్జా షాప్ (Pizza Shop) నుంచి సెక్స్ రాకెట్ నడుపుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ పిజ్జా షాప్‌పై రైడ్ చేశారు. అసభ్య, అభ్యంతరకర వస్తువులను గుర్తించారు.
రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలపై మహారాష్ట్రలోని థానేలో 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. నూతన సంవత్సర వేడుకలకు (New Year Celebrations ) ముందు ఆదివారం తెల్లవారుజామున రేవ్ పార్టీని పోలీసులు భ
కాజీపేట రైల్వే జంక్షన్లో బుధవారం రాత్రి ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది, సీడబ్ల్యూసీ, రైల్వే ఐఆర్‌బీలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి అక్రమ రవాణాకు గురవుతున్న పలువురు బాలురను పట్టుకున్నారు.
అంతర్రాష్ట్ర జేసీబీ దొంగల ముఠా నిందితులను అరెస్ట్ చేసినట్లు ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ తెలిపారు. మండలకేంద్రంలోని పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు
పేదలు ఆకలితో అలమటించవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరికి ఆరు కిలోల చొప్పున రేషన్ బియ్యం అందిస్తున్నది. ఆ బియ్యం కొందరు దళారుల మూలంగా పక్కదారి పడుతున్నది. రేషన్ దుకాణాల్లో కొనుగోలు చేసిన బియ్యాన్ని కొంద�
కల్తీ అల్లం పేస్ట్ వ్యాపారం గుట్టును తాండూరు పోలీసులు రట్టు చేశారు. పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ టీంతో దాడులు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టి ప్రాణాలకు హాని కలిగించే కల్తీ ప�
అంతర్రాష్ట్ర దొంగల ము ఠా సభ్యుడిని పోలీసులు 50 కి.మీ వెంబడించి సినీ ఫక్కీలో పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి మద్నూర్ పోలీస్‌స్టేషన్‌లో మంగళ వారం వివరాలను వెల్లడించారు. ఈ నెల 25 న రాత్రి మండలం�
కొరియర్ ఏజెన్సీ ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసి డార్క్‌నెట్‌లో వ్యాపారం చేస్తున్న ఓ నిందితుడిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిల�
స్పా సెంటర్ పేరుతో వ్యభిచార రాకెట్ నడిపిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ ఘటనలో స్పా మేనేజర్ సహా ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.
ఎస్కార్ట్ జాబ్‌ల ఆశ చూపి యువకులను మోసగిస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. ఈ ఘటనలో నలుగురు మహిళలు సహా ఆరుగురు సైబర్ ఫ్రాడ్స్టర్స్ను అరెస్ట్ చేశారు.
బాలికను బలవంతంగా వ్యభిచార వృత్తిలో దింపారనే సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార రాకెట్‌ను రట్టు చేశారు.
నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు గురువారం హనుమకొండ సుబేదారిలోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో అదనపు డీసీపీ వైభవ్‌గైక్వాడ్ నిందితుల అర