జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల స్థావరం పేల్చివేత | జమ్మూ కాశ్మీర్ రాజౌరి జిల్లాలోని మన్యాల్ ప్రాంతంలో శుక్రవారం భద్రతా దళాలు ఉగ్రవాద రహస్య స్థావరాన్ని పేల్చి వేశాయి.
ముంబై: దూది, పీచు, స్పాంజి బదులు వాడేసిన మాస్కులతో పరుపులు తయారు చేస్తున్న ఒక ఫ్యాక్టరీ నిర్వాకం రట్టయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు సోదాలు చేసి గుట్టలుగా ఉన్న వాడేసిన మాస్కులను కాల్చివేశారు. ఆ కంపెన�