హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్- ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ సర్వే ద్వారా ‘ఉత్తమ విమానాశ్రయం’ అవార్డుకు ఎంపికైంది.
భారత్ వద్దనున్న విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు అంతకంతకూ క్షీణిస్తున్నాయి. ఫిబ్రవరి 24తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు మరో 325 మిలియన్ డాలర్ల మేర తగ్గి 560.94 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.
అదానీ గ్రూప్ షేర్ల పతనానికి తోడు అమెరికా ఫెడ్ మరింతగా వడ్డీ రేట్లను పెంచుతుందన్న భయాలతో గతవారం ఐదు ట్రేడింగ్ రోజులూ దేశీ మార్కెట్ పతనాన్ని చవిచూసింది.
FDI | విదేశీ పెట్టుబడులను ఆకట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల్లో (ఏప్రిల్-డిసెంబర్ మధ్యకాలం) ఎఫ్డీఐలు 15 శాతం తగ్గి 36.75 బిలియన్ డ�
Adani Group | న్యూయార్క్, ఫిబ్రవరి 23: భారత్ ముంగిట్లో ‘ఎన్రాన్' తరహా ముప్పు పొంచిఉందని అమెరికా మాజీ ఆర్థిక మంత్రి, హార్వర్డ్ యూనివర్సిటీ మాజీ ప్రెసిడెంట్ లారీ సమ్మర్స్ హెచ్చరించారు. అదానీ గ్రూప్ పేరును ప్�