న్యూఢిల్లీ, మార్చి 6: బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ). గృహ రుణాలపై వడ్డీరేటును 40 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో రుణ రేటు 8.5 శాతానికి దిగొచ్చింది. దీంతోపాటు ఎంఎస్ఎంఈ రుణాలపై రేటుని కూడా8.40 శాతానికి దించింది.
ఈ నూతన రేట్లు ఈ నెల 31 వరకు మాత్రమే అమలులో ఉండనున్నాయని పేర్కొంది. గృహ రుణాలపై బ్యాంకులు ఇస్తున్న తక్కువ వడ్డీరేట్లలో ఇదికూడా ఒకటని వెల్లడించింది.