డిపాజిట్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఐడీబీఐ బ్యాంక్ మరో ప్రత్యేక డిపాజిట్ స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. 444 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 7.85 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది.
Car Loans | కార్లు కొనే వారిలో అత్యధికులు బ్యాంకు రుణాలు తీసుకుంటున్నారు. వేతన జీవులు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ లు, సంబంధిత రుణ గ్రహీతల సిబిల్ స్కోర్ ఆధారంగా వడ్డీరేటులో రాయితీ కూడా ఇస్తున్నాయి బ్యాంకులు.
Honda-Hero Moto Corp | ద్విచక్ర వాహనాల మార్కెట్లో మొదటి స్థానంలో కొనసాగుతున్న హీరో మోటో కార్ప్ ను హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా దాటేసింది. 2011లో విడిపోయిన తర్వాత ఇది తొలిసారి.
Reliance-Star India-CCI | రిలయన్స్ అనుబంధ మీడియా సంస్థలో దేశీయ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ వాల్ట్డిస్నీ స్టార్ ఇండియా విలీనంపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) సందేహాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
Gold- Sirver Rates | గ్లోబల్ మార్కెట్లతోపాటు దేశీయంగానూ బంగారం, వెండి గిరాకీ పెరిగింది. దీంతో మంగళవారం ఒక్కరోజే తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.1400 పెరిగితే, కిలో వెండి ధర రూ.3150 వృద్ధి చెందింది.
Realme 13 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన రియల్మీ 13 5జీ (Realme 13 5G) సిరీస్ ఫోన్లను వచ్చేవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Oppo F27 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) భారత్ మార్కెట్లో తన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ఒప్పో ఎఫ్27 5జీ (Oppo F27 5G) ఫోన్ మంగళవారం ఆవిష్కరించింది.
Oppo A3 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo).. తన బడ్జెట్ ఫ్రెండ్లీ.. ఒప్పో ఏ3 5జీ (Oppo A3 5G) ఫోన్ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Domestic Air Traffic | గత నెలలో 1.29 కోట్ల మందికి పైగా ప్రయాణికులు దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణించారు. గతేడాదితో పోలిస్తే 7.3 శాతానికి పైగా వృద్ధి పెరిగింది.