ప్రముఖ ఔషధ సంస్థ అరబిందో ఫార్మా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ రూ.919 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
Nitin Gadkari | శాంతిభద్రతల పరిస్థితి మెరుగు పడకపోతే రాష్ట్రానికి కేటాయించిన ఎనిమిది ప్రధాన జాతీయ రహదారుల ప్రాజెక్టులు రద్దవుతాయని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హెచ్చరించారు.
Royal Enfield Classic 350 | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) ఈ నెల 12న భారత్ మార్కెట్లో అప్డేటెడ్ క్లాసిక్ 350 (Classic 350) మోటారు సైకిల్ ఆవిష్కరించనున్నది.
Mercedes-Maybach EQS 680 | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ ఇండియా వచ్చే నెల ఐదో తేదీన మెర్సిడెజ్ మే బ్యాచ్ ఈక్యూఎస్ 680 లగ్జరీ ఈవీ (Mercedes Maybach EQS) కారును ఆవిష్కరిస్తామని తెలిపింది.
Lamborghini Urus SE | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘినీ తన హైబ్రీడ్ వర్షన్ కారు ఉరుస్ ఎస్ఈ (Urus SE) ఎస్యూవీ కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Nirmala Sitaraman | చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బ్యాంకింగ్ చట్టాల్లో (Banking Acts) సవరణలు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) అన్నారు. అదేవిధంగా నామినీ చట్టాల్లో కూడా మార్పులు తీసుకువస్తామన
Samsung Galaxy S24 | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ (Samsung) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఫోన్ మీద భారీ డిస్కౌంట్ ఆఫర్ చేసింది.
Citroen Basalt | ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ సిట్రోన్ (Citroen) అనుబంధ సిట్రోన్ ఇండియా (Citroen India) దేశీయ మార్కెట్లో శుక్రవారం ఎస్యూవీ కూపే బసాల్ట్ (Basalt) కారు ఆవిష్కరించింది. దీని ధర రూ.7.99 లక్షల నుంచి మొదలవుతుంది.