Apple CFO : యాపిల్ నూతన సీఎఫ్ఓగా భారత సంతతికి చెందిన కెవన్ పరేఖ్‌కు పదోన్నతి కల్పించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి కెవన్ పరేఖ్ నూతన బాధ్యతలు చేపడతారు.
రాష్ట్రంలోని 67 వేల మంది స్వయం సహాయక బృందాల మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమానికి తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.
Homes | దేశీయంగా ఇండ్ల ధరలు సగటున 12 శాతం పెరుగుతున్నా విక్రయాలు పెరుగుతూనే ఉన్నాయని క్రెడాయ్, రియాల్టీ కన్సల్టెన్సీ సంస్థ కొల్లిర్స్, డేటా అనలిటిక్స్ ఫర్మ్ లియాసెస్ ఫొరాస్ నివేదిక పేర్కొంది.
Infosys | తేదీల్లో మార్పులు తప్ప 2022లో తాము ఆఫర్ లెటర్లు ఇచ్చిన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను తప్పక ఉద్యోగాల్లోకి తీసుకుంటామని ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ చెప్పారు.
Realme Note 60 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన రియల్మీ నోట్ 60 (Realme Note 60) ఫోన్ త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
GDP Growth | ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అంచనా వేసిన వృద్ధిరేటు కంటే తగ్గి 7.1 శాతానికి పరిమితం అవుతుందని ఎస్బీఐ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికం వృద్ధిరేటు 7.8 శాతం వద్ద నిలిచింది.
Harley-Davidson X440 | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హార్లీ డేవిడ్సన్ తన ఎక్స్440 మోడల్ మోటారు సైకిల్ శ్రేణిని విస్తరిస్తోంది. తాజా మూడు రంగుల్లో హార్లీ డేవిడ్సన్ ఎక్స్440 మోటారు సైకిల్ ఆవిష్కరించింది.
Paytm-SEBI | పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మకు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ షోకాజ్ నోటీసులు ఇచ్చిన వార్తలు రావడంతో సోమవారం స్టాక్ మార్కెట్లలో పేటీఎం షేర్ దాదాపు 9 శాతం పతనమైంది.
RBI governor | యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) గురించి ఇప్పుడు తెలియని వాళ్లు ఉండరు. డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థలో ఇదొక సంచలనం. పేటీఎం (Paytm), ఫోన్ పే (Phone pay) లాంటి యాప్‌ల ద్వారా ఆన్లైన్ పేమెంట్లు జరిపే ప్రతి ఒక్కరికీ ఇది
Telegram : మెసేజింగ్ యాప్ టెలిగ్రాం సీఈవో పవెల్ దురోవ్‌ను ఫ్రాన్స్‌లోని లీ బగెట్ ఎయిర్‌పోర్ట్‌లో తన ప్రైవేట్ జెట్ నుంచి దిగిన వెంటనే అరెస్ట్ చేశారు. మెసేజింగ్ యాప్‌నకు జారీ చేసిన ఓ వారెంట్ కింద టెలిగ