Hyundai Venue | దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) తన పాపులర్ ఎస్యూవీ వెన్యూ అప్ డేటెడ్ వర్షన్ వెన్యూ 2024 కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Nissan X-Trail | ప్రముఖ జపాన్ కార్ల తయారీ సంస్థ నిసాన్ మోటార్ ఇండియా (Nissan Motor India) దేశీయ మార్కెట్లో తన ఎక్స్-ట్రయల్ (X-Trail) కారును ఆవిష్కరించింది.
Amazon Great Freedom Festival sale | ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ (Amazon) స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Freedom Festival Sale) తీసుకొచ్చింది.
iPhone Discounts |వచ్చేనెలలో ఆపిల్ తన ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్లను దేశీయ మార్కెట్లో ఆవిష్కరించనున్న నేపథ్యంలో ఐ-ఫోన్ 13 (iPhone 13), ఐ-ఫోన్ 14 (iPhone 14), ఐ-ఫోన్ 15 (iPhone 15)లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
BSNL - Jyotiraditya Scindia | కేంద్ర ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) సబ్స్క్రైబర్ల పునాది క్రమంగా పెరుగుతున్నదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.
Honor Magic 6 Pro 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హానర్ (Honor) తన ప్రీమియం ఫోన్ హానర్ మ్యాజిక్ 6 ప్రో 5జీ (Honor Magic 6 Pro 5G) ఫోన్ను శుక్రవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Gold Rates | దేశీయ బులియన్ మార్కెట్లో వరుసగా నాలుగో రోజు బంగారం ధరలు పెరిగాయి. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారట్స్ బంగారం తులం ధర రూ.350 వృద్ధి చెంది రూ.72,850కి చేరుకున్నది.
Forex Reserves | జూలై 26తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిధులు 3.471 బిలియన్ డాలర్లు పడిపోయి 667.386 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని శుక్రవారం ఆర్బీఐ ఓ ప్రకటనో తెలిపింది.
ITR Filing | గత ఆర్థిక సంవత్సరం ( 2023-24) ఐటీ రిటర్న్స్లో సరికొత్త రికార్డు నమోదైంది. 2022-23 ఐటీ రిటర్న్స్తో పోలిస్తే 7.5 శాతం వృద్ధితో 7.28 కోట్ల పై చిలుకు ఐటీఆర్లు నమోదయ్యాయని ఆదాయం పన్ను విభాగం శుక్రవారం తెలిపింది.
Stocks | అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ లో మదుపర్లు రూ.4.56 లక్షల కోట్ల సంపద కోల్పోయారు.