SBI | ఇండ్లూ ఆటో రుణాలు పిరం.. వడ్డీరేట్లు పెంచేసిన ఎస్బీఐ ..!
SBI | కేంద్ర ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) వడ్డీరేట్లు పెంచేసింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) 10 బేసిక్ పాయింట్లు పెంచడంతో వినియోగ, ఆటో రుణాలు పిరం కానున్నాయి.
SBI | కేంద్ర ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) వడ్డీరేట్లు పెంచేసింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) 10 బేసిక్ పాయింట్లు పెంచడంతో వినియోగ, ఆటో రుణాలు పిరం కానున్నాయి. పెంచిన వడ్డీరేట్లు గురువారం నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది. గత జూన్ లో చివరిసారిగా ఎస్బీఐ తన ఎంసీఎల్ఆర్ సవరించింది.
తాజాగా ఎంసీఎల్ఆర్ సవరణతో వివిధ టెన్యూర్ల రుణాలపై వడ్డీరేటు 8.20 శాతం నుంచి 9.1 శాతానికి చేరుతుంది. ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ 8.20 కాగా, నెల నుంచి మూడు నెలల గడువు గల రుణాలపై వడ్డీరేటు 8.45 నుంచి 8.5 శాతానికి చేరుకున్నది. ఆరు నెలల గడువు గల రుణాలపై 8.85 శాతం, ఏడాది టెన్యూర్ రుణంపై వడ్డీరేటు 8.95 శాతానికి పెంచుతున్నట్లు ఎస్బీఐ తెలిపింది. రెండేండ్ల గడువు గల రుణంపై వడ్డీరేటు 9.05 శాతం, మూడేండ్ల గడువు గల రుణంపై వడ్డీరేటు 9.1 శాతానికి పెరిగింది. అయితే రుణ గ్రహీతల సిబిల్ స్కోర్ ఆధారంగా బ్యాంకులు వడ్డీరేటు ఖరారు చేస్తాయి. ఎంసీఎల్ఆర్ రేట్లు పెంచడంతో ఆటో, వినియోగ, గృహ రుణాలు భారం కానున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Auto Loans
- Business news
- MCLR
- sbi
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

