Farmer : కాంగ్రెస్ సర్కారుపైన, సీఎం రేవంత్రెడ్డిపైన ఓ రైతు ఆగ్రహం వ్యక్తంచేశాడు. రేవంత్ రెడ్డిది ఓ దొంగ ప్రభుత్వమని విమర్శించాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమకు యూరియా బస్తాలు కరువైనయని అన్నాడు.
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బోలెడు బస్తాలు దొరికేవని, ఇప్పుడు యూరియాకు తిప్పలు అయితున్నదని చెప్పాడు. ఇంకా రెండేళ్లయితే మల్లోసారి కేసీఆరే గెలుస్తడని ధీమాతో అన్నాడు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మనం ఏమీ బాగుపడలేదని ఆవేదన వ్యక్తంచేశాడు.
రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుండి మాకు యూరియా బస్తాలు కరువు అయ్యాయి
కేసీఆర్ ఉన్నప్పుడు బోలెడు బస్తాలు దొరికేవి
ఇంకా రెండేళ్లు అయితే మల్లోసారి కేసీఆరే గెలుస్తాడు
రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మనం ఏమీ బాగుపడలేదు pic.twitter.com/OUSe8xnLTt
— Telugu Scribe (@TeluguScribe) January 15, 2026