గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన వెండి ఎట్టకేలకు శాంతించింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడంతో కిలో వెండి ఏకంగా రూ.1,000 తగ్గి రూ.1,07,200కి దిగొచ్చింది.
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సొమ్ము గత ఏడాది మూడింతలకుపైగా ఎగిసింది. 2024లో దాదాపు రూ.37,600 కోట్ల (3.5 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్)కు చేరినట్టు గురువారం స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసిన వార్షిక �
తెలంగాణలో జపాన్, తైవాన్ దేశాలకు ప్రత్యేక ఇండస్ట్రియల్ క్లస్టర్ల ఏర్పాటు ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి.ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం సెగ.. భారత్‌కు గట్టిగానే తగులుతున్నది. వార్ కొనసాగితే దేశంలో చమురు సంక్షోభమే మరి.
ఈ ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను దేశ జీడీపీ అంచనాను ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తమ తాజా ఔట్‌లుక్‌లో 6.2 శాతానికి తగ్గించింది. గత ఆర్థిక సంవత్సరం (2024-25) ఇది 6.5 శాతంగా నమోదైన విషయం తెలిసిందే.
చౌక విమానయాన సంస్థ స్పైస్‌జెట్ అంచనాలకుమించి రాణించింది. మార్చితో ముగిసిన మూడునెలల కాలానికిగాను సంస్థ రూ.324.87 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.119 కోట్ల లాభంతో �
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) వడ్డీరేట్లను అర శాతం వరకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో గృహ, వాహన, విద్యా రుణాలతోపాటు రెపో లింక్డ్ లెండింగ్ రేటుతో అనుసంధానమైన అన్ని రకాల రుణా
India's poverty | దేశంలో పేదరికం (Poverty) క్రమంగా తగ్గుతోందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజా నివేదిక స్పష్టం చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 5.3 శాతంగా ఉన్న పేదరికం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 4.6 శాతానికి తగ్గిందని ఎస్బీఐ తన ర�
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు భారీ ఊరట లభించింది. 2018-19 నుంచి 2021-22 మధ్యకాలానికి సంబంధించి రూ.32,403 కోట్ల జీఎస్టీ నోటీస్‌పై డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటిలిజెన్స్ క్లీన్చిట్ ఇచ్చింది.