సిమెంట్ ధరలు మళ్లీ పెరిగాయి. గడిచిన నెలలో బస్తా సిమెంట్ ధర రూ.50 చొప్పున పెరిగింది. దీంతో గత నెలలో 50 కిలోల బరువు కలిగిన సిమెంట్ బస్తా ధర రూ.50 అధికం కావడంతో రూ.360కి చేరుకున్నట్లు దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా �
Stock markets | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock markets) వరుసగా నాలుగో రోజూ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, విదేశీ కొనుగోళ్లు కొనసాగుతాయన్న అంచనాలతో సూచీల్లో లాభాల జోరు కొనసాగింది.
Stock markets | ఇజ్రాయెల్-ఇరాన్ (Israel-Iran) దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి రావడంతో దేశీయ మార్కెట్లకు జోష్ పెరిగింది. మంగళవారం నాటి ట్రేడింగ్లో సూచీలు (Stock Market) భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి.
ఆదాయ పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలుకు సంబంధించి దేశంలో పన్ను చెల్లింపుదారులకు కొత్త, పాత పన్ను విధానాలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. పాత పన్ను విధానానికి అంతా గుడ్బై చెప్పేలా చేయాలని కేవలం కొత్త ప�
దేశంలోని కీలక రంగాలు కుదేలయ్యాయి. గత నెలలో గడిచిన 9 నెలల్లోనే కనిష్ఠానికి వృద్ధిరేటు పడిపోయింది. ఈ ఏడాది మే నెలలో కేవలం 0.7 శాతంగానే ఉన్నట్టు శుక్రవారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధ�
ఫ్లాటెడ్ ఫ్యాక్టరీల ప్రతిపాదన ఏడాది దాటినా కాగితాలకే పరిమితమైంది. కనీసం వీటికి అవసరమైన ప్రణాళికలు కూడా ఇంకా సిద్ధం కాలేదు. ఓవైపు పరిశ్రమలకు భూముల కేటాయింపు, అనుమతులు నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మరో
బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఇరాన్-ఇజ్రాయిల్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను వెనక్కి తీసుకోవడంతో అతి విలువైన లోహాల ధరలు భారీగా తగ్గాయి. పదిగ్రాముల బంగా�
గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన వెండి ఎట్టకేలకు శాంతించింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడంతో కిలో వెండి ఏకంగా రూ.1,000 తగ్గి రూ.1,07,200కి దిగొచ్చింది.
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సొమ్ము గత ఏడాది మూడింతలకుపైగా ఎగిసింది. 2024లో దాదాపు రూ.37,600 కోట్ల (3.5 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్)కు చేరినట్టు గురువారం స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసిన వార్షిక �