Bitcoin | అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవ్వడంతో క్రిప్టో కరెన్సీ మేజర్ బిట్‌కాయిన్ రికార్డుల్లో కొత్త పుంతలు తొక్కుతోంది. తొలిసారి 90 వేల డాలర్లకు చేరువలో వచ్చింది.
ర్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ సరికొత్త మాడల్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. కాంప్యాక్ట్ సెడాన్ సెగ్మెంట్‌ను మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా నయా డిజైర్‌ను అందుబాటులోకి తీసుక�
గత పదేండ్లుగా దేశీయంగా విమాన సేవలు అందించిన విస్తారా ఎయిర్‌లైన్స్ ఇక కాలగర్భంలో కలిసిపోతున్నది. సంస్థ మంగళవారం నుంచి టాటా గ్రూపునకు చెందిన ఎయిర్ ఇండియాలో విలీనం కానుండటమే ఇందుకు కారణం.
Vivo Y300 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో తన వివో వై300 ప్లస్ ఫోన్ గత నెలలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. తాజాగా వివో వై300 ఫోన్ త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Mahindra BE 6e-XEV 9e | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా త్వరలో రెండు ఎలక్ట్రిక్ ఎస్యూవీ కార్లు బీఈ 6ఈ, ఎక్స్ఈవీ 9ఈ కార్ల ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు చేసింది.
Honda EV Scooter | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్స్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ (హెచ్ఎంఎస్ఐ) భారత్ మార్కెట్లోకి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ నెల 27న ఆవిష్కరించనున్నది.
Potato | హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో బంగాళా దుంప (ఆలుగడ్డ)ల దిగుబడి 30 శాతం తగ్గిపోయింది. వేసవిలో తీవ్రమైన వేడి, శీతాకాలం ఆలస్యం కావడంతో బంగాళా దుంపల దిగుబడి తగ్గుముఖం పట్టడంతో రిటైల్ మార్కెట్లో వాటి ధరలు
Gold Rates | దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.450 తగ్గి రూ.79,550లకు దిగి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో బలహీనతలు దేశీయ బులియన్ మార్కెట్లోనూ కొనసాగుతున్నాయి.
EPFO | ఉద్యోగులకు కేంద్రం (central government) త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలిసింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (Employees Provident Fund Organisation) వేతన పరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచాలని (raise the wage ceiling) యోచిస్తున్�
Bitcoin | క్రిప్టో కరెన్సీ మేజర్ బిట్ కాయిన్ తొలిసారి 80 వేల డాలర్లకు చేరువలోకి వచ్చి చేరింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవ్వడంతో డిజిటల్ అసెట్స్‌కు మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు.