Home Loan Interest Rates | రుణాలు తీసుకుని సొంతింటి కల సాకారం చేసుకునే వారికి బ్యాంకులు రుణాలిస్తాయి. అయితే, ఆయా బ్యాంకుల్లో తక్కువ వడ్డీరేట్లపై రుణాలిచ్చే బ్యాంకుల్లో రుణం తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
Nirmala Sitaraman | ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయల్ (ఏటీఎఫ్)ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే విషయమై సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
Gold | గతంతో పోలిస్తే 2024లో బంగారంపై పెట్టుబడులకు 20 శాతానికి పైగా రిటర్న్స్ లభించాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు, బాండ్లు తదితర పొదుపు పథకాలపై ఆరు నుంచి 7-8 శాతం రిటర్న్స్ మాత్రమే లభిస్తాయి.
Home Sales | అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల పరిధిలో ఇండ్ల విక్రయాలు 21 శాతం తగ్గాయి. అందులో ఢిల్లీ- నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) మాత్రం మినహాయింపు. అధిక బేస్ ధరల ప్రభావం వల్ల
Investors Wealth | అంతర్జాతీయంగా బలహీనతలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణతో దేశీయ స్టాక్ మార్కెట్లలో గత ఐదు సెషన్లలో ఇన్వెస్టర్లు రూ.18.43 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ నష్టపోయారు.
Gold - Silver Rates | వరుసగా మూడో రోజు బంగారం ధరలు దిగి వచ్చాయి. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్లు) ధర రూ.170 తగ్గి రూ.78,130లకు చేరుకున్నది.
Forex Reserves | ఈ నెల 13తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు దాదాపు రెండు బిలియన్ డాలర్లు పతనమై 652.87 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
Hyundai - Amaron | ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) దేశీయంగా కార్ల తయారీలో అమెరాన్ బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగించుకోనున్నది.
ChatGPT - WhatsApp | మైక్రోసాఫ్ట్ మద్దతుతో పని చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ఓపెన్ ఏఐ.. కొత్తగా తన ఏఐ చాట్ బోట్ చాట్‌జీపీటీని వాట్సాప్‌లో అందుబాటులోకి తెచ్చింది.