Investers Wealth | గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టంతో టాప్-10 సంస్థల్లో ఆరు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,55,721.12 కోట్లు హరించుకు పోయింది.
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సీనియర్ ఉద్యోగులకు షాకిచ్చింది. ఖర్చులను నియంత్రించుకోవడంలోభాగంగా సీనియర్ ఉద్యోగులకు అందించనున్న బోనస్లో 20 శాతం నుంచి 40 శాతం వరకు కోత విధించ�
Forex Reserves | వరుసగా ఐదో వారం భారత్ ఫారెక్స్ రిజర్వు (Forex Reserve) నిల్వలు పతనం అయ్యాయి. నవంబర్ ఒకటో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 2.7 బిలియన్ డాలర్లు తగ్గి 682.1 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
GDP data | ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం కాకుండా గంటన్నర ముందుగానే జీడీపీ డేటాను రిలీజ్ చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు ప్రస్తుత త్రైమాసికానికి సంబంధించి
ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ ఎన్సీసీ అంచనాలకు మించి రాణించింది. సెప్టెంబర్ త్రైమాసికానికిగాను సంస్థ రూ.163 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
Shiv Nadar, | గత ఐదేండ్లలో దేశంలోనే వరుసగా మూడోసారి అత్యంత ఉదారంగా విరాళాలిస్తున్న దాతల్లో శివ్ నాడార్ మొదటి స్థానంలో నిలుస్తారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,153 కోట్ల విరాళాలు ఇచ్చారు.
Stocks | అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలతో రెండు రోజుల పాటు లాభాలు గడించిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 836.34 పాయింట్ల పతనంతో 79,541.79 పాయింట్ల వద్ద ముగిసింది.
Anil Ambani | అనిల్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ పవర్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలకు భారతీయ సౌర ఇంధన సంస్థ (ఎస్ఈసీఐ) గట్టి షాక్ ఇచ్చింది. వచ్చే మూడేండ్లు సోలార్ విద్యుత్ తయారీకి బిడ్లు దాఖలు చేయకుండా నిషేధించింది.
Elon Musk - Donald Trump | అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికతో టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ వ్యక్తిగత నికర సంపద గురువారం ఒక్కరోజే 26 బిలియన్ డాలర్లు వృద్ధి చెందింది.