Swiggy | ప్రముఖ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ స్విగ్గీ (Swiggy) ఐపీఓ ద్వారా బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టయింది. ఐపీఓ నిర్ణేత ధర కంటే 18.9 శాతం ప్రీమియంతో ట్రేడింగ్ ముగిసింది.
Renault Duster | ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ (Renault) తన కంపాక్ట్ ఎస్యూవీ డస్టర్ (Duster) మోడల్ కారును వచ్చే ఏడాది భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
NTPC Green Energy IPO | జాతీయ విద్యుత్ తయారీ సంస్థ ఎన్టీపీసీ (NTPC) అనుబంధ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (NTPC Green Energy) ఐపీఓ తేదీలు ఖరారయ్యాయి.
Hyundai | ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో నికర లాభాలు 16 శాతం తగ్గాయి.
Investers Wealth | ఆటో, బ్యాంకు స్టాక్స్ పతనంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 821 పాయింట్ల నష్టంతో స్థిర పడటంతో మంగళవారం ఇన్వెస్టర్ల సంపద రూ.5.29 లక్షల కోట్లు హరించుకుపోయింది.
CERT-In | గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ ఐ-ఫోన్లు, మ్యాక్స్, ఆపిల్ వాచీలు వాడుతున్న వారిని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వశాఖ అనుబంధ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (సెర్ట్-ఇన్) అలర్ట్ చేసింది.
Bitcoin | అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవ్వడంతో క్రిప్టో కరెన్సీ మేజర్ బిట్‌కాయిన్ రికార్డుల్లో కొత్త పుంతలు తొక్కుతోంది. తొలిసారి 90 వేల డాలర్లకు చేరువలో వచ్చింది.