NR Narayana Murthy | 1986లో భారత్ ఐటీ రంగం ఆరు పని దినాల వారం నుంచి ఐదు పని దినాల వారానికి మారినప్పుడు తాను నిరాశకు గురయ్యానని ఎన్ఆర్ నారాయణమూర్తి చెప్పారు. త్యాగాలతోనే భారత్ వృద్ధి సాధ్యమని, విశ్రాంతితో కాదన్నారు.
HMD Pulse 2 Pro | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హెచ్ఎండీ (HMD) తన హెచ్ఎండీ పల్స్ 2 ప్రో (HMD Pulse 2 Pro) ఫోన్ ను త్వరలో మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ రుణ గ్రహీతలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని ఐదు బేసిస్ పాయింట్లు పెంచింది.
రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు అంతే స్పీడ్తో కిందకు దిగొస్తున్నాయి. అంతర్జాతీయంగా, దేశీయంగా కొనుగోళ్ల డిమాండ్ పడిపోవడంతో ధరలు మరింత తగ్గాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది.
బ్యాంకింగ్ రంగంలో ఎప్పట్నుంచో వినిపిస్తున్న వారంలో 5 రోజుల పని దినాల డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. అఖిల భారత బ్యాంక్ అధికారుల సమాఖ్య (ఏఐబీవోసీ) గురువారం దీన్ని వినిపించింది.
Nita Ambani | బాలల దినోత్సవం సందర్భంగా తన ఫౌండేషన్ ప్రణాళిక వెల్లడించారు. సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ దవాఖాన ద్వారా పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల స్క్రీనింగ్, చికిత్స ఉచితంగా అందిస్తామని ఫౌండేషన్ ఫౌండర్ చైర్ ప
Ola Electric | ఈవీ స్కూటర్లకు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సర్వీసు ప్రమాణాలు, స్కూటర్లలో తలెత్తే సమస్యల పరిష్కారంలో లోపాలపై సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) విస్తృత విచారణకు ఆదేశించింది.
Swiggy | ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ అండ్ క్విక్ కామర్స్ మేజర్ ‘స్విగ్గీ (Swiggy)’ దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగయిన మరునాడు గురువారం దాదాపు ఆరు శాతం నష్ట పోయింది.
Reliance- Disney | రిలయన్స్ అనుబంధ వయాకాం18, గ్లోబల్ మీడియా సంస్థ వాల్డ్ డిస్నీ భారత్ యూనిట్ విలీన ప్రక్రియ ముగిసింది. రెండు సంస్థల జాయింట్ వెంచర్ విలువ రూ.70,352 కోట్లు ఉంటుంది.
Boeing Layoffs | ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్ (Boeing) భారీగా ఉద్యోగుల ఉద్వాసనకు రంగం సిద్ధం చేసింది. ఒకేసారి 17 వేల మంది ఉద్యోగులపై వేటు వేయనున్నది.