SUV Car Costly | ఇక నుంచి ఎస్యూవీ కార్లు పిరం కానున్నాయి. 28 శాతం జీఎస్టీతోపాటు అదనంగా 22 శాతం సెస్ వసూలు చేయాలని శనివారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది.
మరోసారి వినియోగదారులను బాదేందుకు ట్విట్టర్ సిద్ధమైంది. ఈసారి భద్రత పేరు చెప్తున్నది. ఇందుకు నెలకు రూ.910 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే బ్లూ సబ్స్క్రిప్షన్ పేరిట రూ.650 వసూలు చేస్తున్నది.
IDBI Assistant Managers | ముంబై కేంద్రంగా పని చేస్తున్న ఐడీబీఐ బ్యాంకు పరిధిలో 600 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 17 నుంచి 28 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
Gold Rate | గత మూడు రోజులుగా బంగారం ధర దిగి వస్తున్నది. శుక్రవారం బులియన్ మార్కెట్లో రూ.285 తగ్గి రూ.55,950కి చేరుకున్నది. 17 రోజుల్లో సుమారు రూ.1500 తగ్గింది.
Bank Locker | సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లాకర్ భద్రతపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం.. వినియోగదారుడు బ్యాంకు లాకర్లో ఉంచిన ఏ వస్తువులు పోయినా బ్యాంకు మేనేజ్
SBI | దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహీతలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 10 బేసిస్ పాయింట్లు పెంచింది.
Adani Group | ‘హిండెన్‌బర్గ్' రిసెర్చ్ ఆరోపణలను ఎదుర్కోవడంలో భాగంగా గ్రూప్‌లోని కంపెనీలపై స్వతంత్ర ఆడిటింగ్ నిర్వహించేందుకు అకౌంటెన్సీ సంస్థ ‘గ్రాంట్ థాంటన్'ను అదానీ గ్రూప్ నియమించింది.
EV Charging Stations | పెరుగుతున్న విద్యుత్ వాహనాల విక్రయాలకు అనుగుణంగా ఈవీ చార్జింగ్ స్టేషన్లు లేవు. వచ్చే ఏడేండ్ల లక్ష్యాలను అందుకోవాలంటే తొమ్మిది రెట్లు స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిపుణులంటున్నారు.
Air India | క్రూ సిబ్బంది సంస్థ ప్రచారకర్తలని, వారు సంస్థ ప్రతిష్ఠను దెబ్బ తీయొద్దని ఎయిర్ ఇండియా హెచ్చరించింది. విధుల నిర్వహణలో నైతిక విలువలు పాటించాలని స్పష్టం చేసింది.
Gold Smuggling | గత రెండేండ్లలో బంగారం స్మగ్లింగ్ పెరిగింది. 2020తో పోలిస్తే 2022లో బంగారం స్మగ్లింగ్ 62.5 శాతం పెరిగిందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.