Motorola moto e13 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా.. మార్కెట్లోకి చౌకధరలో `మోటో ఈ13` స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చింది. రూ.6,999లకే అందుబాటులో ఉంటుంది.
Home Loan on Whatsapp | ఇంటి రుణం తీసుకునేందుకు ఆసక్తి గల వారు.. వాట్సాప్ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చునని బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ తెలిపింది.
Canara Bank | కెనరా బ్యాంకు కొత్త ఎండీ, సీఈఓగా కే సత్యనారాయణరాజును కేంద్ర ప్రభుత్వం నియమించింది. అలాగే, ఈ బ్యాంకు ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్గా హర్దీప్సింగ్ ఆహ్లువాలియాను నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు.
Sensex | కోర్ ద్రవ్యోల్బణం ఇంకా ఆందోళనకర స్థాయిలోనే ఉన్నదంటూ ఆర్బీఐ మరోమారు రెపోరేట్ పెంచుతుందన్న భయాలు మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లను వెంటాడాయి. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ 221 పాయింట్లు నష్టంతో ముగిసింది.
Twitter | ట్విట్టర్ బిజినెస్ యూజర్లపై పిడుగు పడింది. నెలవారీగా సబ్ స్క్రిప్షన్ కోసం 1000 డాలర్లు.. అనుబంధ ఖాతాలకు 50 డాలర్ల ఫీజు చెల్లించాలని ట్విట్టర్ తేల్చి చెప్పింది.