టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణ గణాంకాలు విజృంభించాయి. గత నెల డిసెంబర్లో 2.37 శాతానికి ఎగబాకాయి. ఆహారేతర, ముఖ్యంగా తయారీ రంగ వస్తూత్పత్తుల రేట్లు పరుగులు పెట్టడమే ఇందుకు ప్రధాన కారణం.
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 224.45 పాయింట్లు పుంజుకొని 76,724.08 వద్ద స్థిరపడింది.
శ్రీరామ్ హౌజింగ్ ఫైనాన్స్.. ట్రూహోమ్ ఫైనాన్స్‌గా మారింది. ఈ మేరకు బుధవారం ఆ సంస్థ ప్రకటించింది. అమెరికాకు చెందిన వార్బర్గ్ పిన్కస్.. శ్రీరామ్ హౌజింగ్ ఫైనాన్స్‌ను ప్రమోట్ చేస్తున్న విషయం తెలిస
Auto Expo 2025 | భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో - 2025 (Bharat Mobility Global Expo 2025) పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచ, భారతీయ కార్ల తయారీదారులు కొత్త మోడల్స్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే అనేక బ్రాండ్లు తమ లాంచ్‌లను గురిం
IT Returns | ఇన్‌కం టాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఇవాళే ఆఖరు తేది. 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లేట్, రివైజ్డ్ ఐటీ రిటర్న్స్‌ను జనవరి 15వ తేదీ లోగా దాఖలు చేయాల్సి ఉంది. ఇవాళే గడువు ముగుస్తున్నందున ఎల�
HCLTech | తమ సంస్థ హెచ్-1బీ వీసా (H-1 B Visa)లపై ఆధారపడి పని చేయబోదని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చీఫ్ పీపుల్స్ ఆఫీసర్ రామచంద్రన్ సుందరరాజన్ చెప్పారు.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ -30 ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ-50 సూచీ నిఫ్టీ ఒక శాతానికి పైగా పతనం అయ్యాయి.
Standard Glass Lining | స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ (Standard Glass Lining) సంస్థ ఐపీఓ జారీ ధరతో పోలిస్తే దాదాపు 26 శాతం ప్రీమియంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టయింది.
Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్ట్రేడింగ్ ముగిసిన తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లలో టాప్-10 సంస్థల్లో టాప్-5 సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.85 లక్షల కోట్లు కోల్పోయాయి.