SBI Report | ఇప్పటికే దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో వివిధ పేర్లతో ఈ తరహా ఉచిత పథకాలు అమలులో ఉన్నాయని, ఇలాంటి ఉచిత పథకాలతో రాష్ట్రాలు ఆర్థికంగా కుదేలవుతాయని ఎస్బీఐ అభిప్రాయపడింది.
Reign of Titans | ప్రముఖ గేమింగ్ యాప్ రీన్స్ ఆఫ్ టైటాన్స్ (Reign of Titans) అవరోధాలను అధిగమించి గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store), ఆపిల్ ఐఓఎస్ ఆప్ స్టోర్ (Appl IOS’s App Store)లో అధికారికంగా చేరి పోయింది.
Forex Reserves | ఈ నెల 17తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 1.88 బిలియన్ డాలర్ల పతనంతో 623.983 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
Gold Rates | బులియన్ మార్కెట్లో బంగారం బుల్ పరుగులు తీస్తోంది. శుక్రవారం వరుసగా ఎనిమిదో రోజు 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.200 వృద్ధితో ఫస్ట్‌టైం రూ.83 వేల మార్క్‌ను దాటేసింది.
BPCL-Andhra Oil Refinery | ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపాదిత ఆయిల్ రిఫైనరీ కం పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్టు చాలా కాస్ట్లీ అని బీపీసీఎల్ (ఫైనాన్స్) డైరెక్టర్ వెస్టా రామకృష్ణ గుప్తా చెప్పారు.
Honda Activa 110 | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ).. అప్డేటెడ్ హోండా యాక్టీవా 110 (Honda Activa 110) స్కూటర్‌ను ఆవిష్కరించింది.
Maruti Sujuki | ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) వచ్చే నెల నుంచి వివిధ మోడల్ కార్ల ధరలు రూ.32,500 చొప్పున పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది.
Hero Xtreme 250R | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ (Hero Moto Corp) తన హీరో ఎక్స్ట్రీమ్ 250 ఆర్ (Hero Xtreme 250R) మోటారుసైకిల్‌ను భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో-2025లో ఆవిష్కరించింది.
Gold Rates | అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ సోమవారం రాత్రి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధర ఫ్లాట్‌గా కొనసాగింది.
అందరికీ ఇప్పుడు క్రెడిట్ స్కోర్, క్రెడిట్ హిస్టరీలు కీలకమైపోయాయి. పర్సనల్ బ్యాంకింగ్ రంగంలో ప్రస్తుతం ఈ రెండింటి ఆధారంగానే మెజారిటీ లావాదేవీలు జరుగుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు వాటికున్న ప్రాధా
ప్రతీ ఒక్కరికీ ఆర్థిక ప్రగతి అనేది అనివార్యం. అది లేకపోతే బతుకు బండి సజావుగా సాగదు మరి. అలాంటి ఆర్థిక ప్రగతికి ప్రధానంగా ఆరు మెట్లుంటాయి. వీటిని అధిరోహిస్తే మన కలల్ని సులభంగా సాకారం చేసుకోవచ్చు.