Audi on Import Duties | భారత్ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి సుంకాలు తగ్గించాల్సిందేనని జర్మనీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా తెగేసి చెప్పింది.
Bank of Baroda Home Loans | పండుగ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ ఏడాది చివరి వరకు ఆకర్షణీయ వడ్డీరేట్లపై ఇండ్ల రుణాలు, పర్సనల్ లోన్లు, కార్ల రుణాలు, విద్యా రుణాలు అందిస్తోంది.
Home loan | ఆర్బీఐ జారీ చేసిన కొత్త నోటిఫికేషన్ ప్రకారం మీరు సొంతింటి కోసం రూ.50 లక్షల రుణం తీసుకుంటే.. ఆ రుణం చెల్లింపులో రూ.33 లక్షల వడ్డీ ఆదా చేయొచ్చు.
Credit Card | హవాలా లావాదేవీలు, మోసాలకు అడ్డుకట్ట వేయాలని బ్యాంకులు నిర్ణయించాయి. క్రెడిట్ కార్డు యూజర్లు తమ బిల్లు కంటే ఎక్కువ చెల్లిస్తే.. అలా చెల్లించిన అదనపు మొత్తం తిరిగి వారికి పే చేస్తాయి.
SpiceJet | జైలుకెళ్తరా.. సెటిల్మెంట్ ప్రకారం రుణ బకాయిలు చెల్లిస్తారా? అని సుప్రీంకోర్టు హెచ్చరించడంతో దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్.. క్రెడిట్ సూయిజ్ సంస్థకు గురువారం 15 లక్షల డాలర్ల బకాయిలు చెల్లించింది.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ పరుగులు తీస్తున్నది. వరుసగా 11వ రోజు బీఎస్ఈ సెన్సెక్స్ లాభాలు గడించింది. బీఎస్ఈ సెన్సెక్స్ తోపాటు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ ఆల్ టైం గరిష్ట స్థాయి మార్కును దాటాయి.
Adani Group | ఇటీవల అంబుజా సిమెంట్స్ ను సొంతం చేసుకున్న అదానీ గ్రూప్.. అందుకోసం చేసిన రుణం చెల్లింపు కోసం బ్యాంకర్ల నుంచి రూ.29 లక్షల కోట్ల రీఫైనాన్సింగ్ సదుపాయం కల్పించాలని కోరుతోంది.
Mythen | స్విట్జర్లాండ్ విద్యార్థులు 30 మంది ప్రపంచంలోనే 0.956 సెకన్లలో 100 కి.మీ వేగంతో దూసుకెళ్లే ప్రొటో టైప్ రేస్ కారును డిజైన్ చేసి, తయారు చేశారు. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నమోదు చేసుకుంది.
ఇంటరాక్టివ్ ఏఐ టూల్ చాట్‌జీపీటీ లాంఛ్ అయిన తర్వాత చాట్‌బాట్స్‌పై (AI Job) టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ ఊపందుకుంది. ఎన్నో నూతన ఉద్యోగాలు కొత్త టెక్నాలజీతో అందుబాటులోకి వస్తున్నాయి. ఏఐ టెక్నాలజీతో పలు క
UPI Pay Now Later | యూపీఐ పే నౌ లేటర్.. బ్యాంకులు తమ ఖాతాదారులకు కల్పించే ప్రీ అప్రూవ్డ్ క్రెడిట్ లైన్ ఆధారంగా ఖాతాలో మనీ లేకున్నా ఖర్చు చేసుకునే సౌకర్యం.. బ్యాంకు ఖాతాలో మనీ లేకున్నా.. ఈ సౌకర్యాన్ని వాడుకుని గడువు లోప�