Ola Electric | ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ తన కస్టమర్ల కోసం.. ‘భారత్ ఈవీ ఫెస్ట్’ పేరిట డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, వారంటీ పొడిగింపు తదితర ఆఫర్లు అందిస్తున్నది.
ICICI-Kotak Mahindra Bank | రెగ్యులేటరీ నిబంధనలు పాటించడంలో విఫలమైన ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులు ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంకులపై ఆర్బీఐ రూ.16.14 కోట్ల జరిమానా విధించింది.
HDFC Bank Q2 Results | హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. సెప్టెంబర్ త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో అదరగొట్టింది. బ్యాంకు నికర లాభం ఆరు శాతం పెరిగి రూ.15,980 కోట్లకు చేరుకున్నది.
Car Sales | గతంలో ఎన్నడూ లేని విధంగా ద్వితీయ త్రైమాసికంలో గరిష్ట స్థాయిలో కార్ల విక్రయాలు జరిగాయని ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ సొసైటీ (సియామ్) ప్రకటించింది.
Cars Festive Discounts | పండుగల సీజన్ నేపథ్యంలో కార్ల తయారీ సంస్థలు ఆకర్షణీయ డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటించాయి. రూ.10 వేల నుంచి రూ.2 లక్షల వరకూ డిస్కౌంట్లు ఇస్తున్నాయి.
Ola S1 Pro Gen2 | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్.. ఇటీవలే దేశీయ మార్కెట్లోకి తెచ్చిన ‘ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ప్రో జెన్2` స్కూటర్ల డెలివరీ ప్రారంభించింది.