Lava Blaze Pro 5G | లావా నుంచి బడ్జెట్ సెగ్మెంట్లో 5జీ ఫోన్.. ఇవీ డిటైల్స్..!
Lava Blaze Pro 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా.. భారత్ మార్కెట్లోకి తన లావా బ్లేజ్ ప్రో 5జీ ఫోన్ ఈ నెల 26న ఆవిష్కరించనున్నది.
Lava Blaze Pro 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా (Lava) తన లావా బ్లేజ్ ప్రో 5జీ (Lava Blaze Pro 5G) ఫోన్‌ను ఈ నెల 26న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఈ నెల 26 మధ్యాహ్నం 12 గంటలకు యూ-ట్యూబ్ వీడియో ద్వారా భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తామని లావా ప్రకటించింది. ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. బ్లాక్, ఆఫ్-వైట్ షేడ్స్‌లో వస్తుంది.
డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్‌తో రెండు సర్క్యులర్ కెమెరా మాడ్యూళ్లతో వస్తున్నది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా కలిగి ఉంటుంది. లావా బ్లేజ్ ప్రో 5జీ ఫోన్ 3.5 ఎంఎం ఆడియో జాక్, మైక్రోఫోన్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుందని తెలుస్తున్నది. లావా బ్లేజ్ బ్రో 5జీ ఫోన్ ధర రూ.15 వేల లోపే ఉండొచ్చు.
గతేడాది సెప్టెంబర్‌లో ఆవిష్కరించిన లావా బ్లేజ్ ప్రో 4జీ ఫోన్.. 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.10,499లకే లభించింది. 6.5-అంగుళాల 2.5 డీ కర్వ్డ్ ఐపీఎస్ డిస్ ప్లే విత్ హెచ్డీ+ (720×1600 పిక్సెల్స్) రిజొల్యూషన్, 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతోపాటు ఒక్టాకోర్ మీడియాటెక్ హెలియో జీ37 ఎస్వోసీ చిప్సెట్ కలిగి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Protests | సర్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో మళ్లీ మొదలైన ఆందోళనలు.. పలువురు అరెస్ట్
Tharun Bhascker | ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా తరుణ్ భాస్కర్ క్రేజీ ఎంటర్టైనర్!
America | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
Haiku Movie | ‘హైకూ’ మూవీ రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకునే జెన్ జీ ప్రేమకథ!
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

