You-Tube Create | యూ-ట్యూబ్ గుడ్ న్యూస్.. సులువుగా వీడియోల సృష్టికి కొత్త యాప్..!
You-Tube Create | వీడియోలు క్రియేట్ చేసేవారి సౌకర్యం కోసం ‘యూ-ట్యూబ్’ సరికొత్తగా ‘యూ-ట్యూబ్ క్రియేట్’ అనే యాప్ తీసుకొచ్చింది. వచ్చే ఏడాది ఆపిల్ ఐ-ఫోన్ యూజర్లకు అందుబాటులో ఉంటుందీ యాప్.
You-Tube Create | వీడియో క్రియేటర్లకు ‘యూ-ట్యూబ్’ గుడ్ న్యూస్ తెలిపింది. తేలిగ్గా వీడియోలు తయారు చేసుకునేలా ‘యూ-ట్యూబ్ క్రియేట్’ అనే యాప్ తెస్తున్నట్లు వెల్లడించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా డిజైన్ చేసిన ‘డ్రీమ్ సీన్’ ఫీచర్ కూడా పరీక్షిస్తున్నట్లు తెలిపింది. దీంతో షార్ట్ వీడియోలకు ఏఐ ఆధారిత వీడియోలు, బ్యాక్‌గ్రౌండ్‌లో ఫొటోలు జోడించడానికి వీలవుతుంది.
న్యూ జనరేటివ్ ఏఐ ఆధారిత యాప్‌లో ఎడిటింగ్ ట్రిమ్మింగ్, ఆటోమేటిక్ క్యాప్షనింగ్, వాయిస్ ఓవర్, ట్రాన్సిషన్స్ తదితర ఫీచర్లు ఉంటాయి. టిక్ టాక్ మాదిరే బీట్ మ్యాచింగ్ టెక్నాలజీ’తో వచ్చే రాయల్టీ ఫ్రీ మ్యూజిక్’ను కస్టమర్లు వాడవచ్చు.
సులువుగా వీడియోలు క్రియేట్ చేయడానికి, షేర్ చేయడానికి ఈ యాప్ డెవలప్ చేశాం. షార్ట్, లాంగ్ వీడియోల రూపకల్పనకు దీన్ని తీసుకొచ్చాం’ అని యూ-ట్యూబ్ కమ్యూనిటీ ప్రొడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ టోనీ చెప్పారు.
ఉచితంగా అందుబాటులోకి ఉన్న ఈ యాప్.. ఇప్పటికైతే భారత్, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, ఇండోనేషియా, దక్షిణ కొరియా, సింగపూర్ తదితర సెలెక్టెడ్ మార్కెట్లలో ఆండ్రాయిడ్‌లో బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. వచ్చే ఏడాది ఆపిల్ ఐ-ఫోన్ యూజర్లకు అందుబాటులో ఉంటుందీ యాప్.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

