Xiaomi 14 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ తన ఫ్లాగ్ షిప్ షియోమీ 14 సిరీస్ ఫోన్లను త్వరలో భారత్ సహా గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించనున్నది.
Hero Maverick 440 | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్స్ మంగళవారం శక్తిమంతమైన, తన ఫ్లాగ్షిప్ మోటారు సైకిల్ ‘హీరో మేవరిక్440’ ఆవిష్కరించింది.
WhatsApp | గూగుల్ ఆండ్రాయిడ్ ‘నియర్ బై షేర్’ తరహాలో వాట్సాప్ తన యూజర్ల కోసం కొత్త ఫీచర్ తెస్తోంది. ఈ ఫీచర్ వినియోగంలోకి వస్తే ఇంటర్నెట్ లేకుండా ఇతరులకు ఫైల్స్ షేర్ చేయొచ్చు.
LIC Jeevan Dhara II | కేంద్ర ప్రభుత్వ రంగ బీమా సంస్థ.. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ).. తన పాలసీదారుల కోసం కొత్త పెన్షన్ ప్లాన్ ‘జీవన్ ధార-2’ తెచ్చింది.
Moto G54 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా గతేడాది సెప్టెంబర్‌లో భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన మోటో జీ54 5జీ ఫోన్‌పై ఫ్లిప్ కార్ట్ ద్వారా రూ.3000 డిస్కౌంట్ ప్రకటించింది.
Ram Mandir- Spice Jet | రామ మందిర ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో అయోధ్యకు ప్రముఖ విమానయాన సంస్థ ‘స్పైస్ జెట్’ స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. వచ్చే సెప్టెంబర్ వరకూ ఈ ఆఫర్ వర్తిస్తుంది.
Zee MD Puneet Goenka | జపాన్ ‘కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ (సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్)లో చేసుకున్న విలీన ఒప్పందం రద్దు కావడం దైవ నిర్ణయం అని జీ ఎంటర్టైన్మెంట్ ఎండీ కం సీఈఓ పునీత్ గోయెంకా పేర్కొన్నారు.
Maruti Brezza | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన ఎస్యూవీ బ్రెజా టాప్ హై ఎండ్ మోడల్ కార్లలో మైల్డ్ హైబ్రీడ్ టెక్నాలజీ వేరియంట్లను తిరిగి మార్కెట్లో ఆవిష్కరించింది.
Enforcement Directorate-Fraud | పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ మాజీ అధికారి ఒకరు ఆన్ లైన్ గేమ్స్ కోసం తనతోపాటు ఇతర సిబ్బంది ఐడీలను దుర్వినియోగం చేసి, రూ.52 కోట్లకు పైగా ఫిక్స్ డ్ డిపాజిట్లను తస్కరించారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరే�
IT Returns | అయోధ్యలోని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలోని రామ మందిర నిర్మాణానికి విరాళాలిస్తే ఆదాయం పన్ను చట్టంలోని సెక్షన్ 80జీ (బీ) (2) కింద 50 శాతం వరకూ పన్ను మినహాయింపు క్లయిమ్ చేయొచ్చు.
Sony-Zee Merger | భారత్‌లోని ప్రముఖ ఎంటర్టైన్మెంట్ సంస్థ జీ ఎంటర్టైన్మెంట్ విలీన ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా సోమవారం ధ్రువీకరించింది.
OnePlus 12 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ తన ప్రీమియం స్మార్ట్ ఫోన్.. వన్‌ప్లస్ 12 సిరీస్ ఫోన్లను మంగళవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Cigarettes Smuggling | విదేశాల నుంచి అక్రమ మార్గాల్లో దిగుమతి చేసుకున్న 12.22 లక్షల సిగరేట్లను ఢిల్లీ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.2 కోట్లు ఉంటుందని చెబుతున్నారు.
Maruti 7-seater Grand Vitara | అన్ని సెగ్మెంట్లలో పట్టు సాధించిన మారుతి సుజుకి కంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో 7-సీటర్ గ్రాండ్ విటారా కారు వచ్చే ఏడాది మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Flipkart | తాజాగా రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ ఆఫర్లను సద్వినియోగం చేసుకుందాం అనుకున్న ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. రూ.1.13 లక్షల విలువైన న్యూ అసుస్ లాప్ టాప్ ఆర్డర్ చేస్తే, ఇప్పటికే వాడిన లాప్ ట�