Vivo V30 - V30 Pro | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో తన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లు వివో వీ30 (Vivo V30), వివో30 ప్రో (Vivo V30 Pro) ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Hyundai Creta N Line | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్స్ ఇండియా (Hyundai Motors India) తన ఎస్యూవీ క్రెటా ఎన్ లైన్ (Hyundai Creta N Line) కారును ఈ నెల 11న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Bank Employees | బ్యాంకు ఉద్యోగుల వేతనాలు 17 శాతం పెరగనున్నాయి. ఐదు రోజుల పని విధానంపై ఇండియన్ బ్యాంకుల సంఘం (ఐబీఏ), బ్యాంకు ఉద్యోగ సంఘాల మధ్య జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదరిందని తెలుస్తున్నది.
బజాజ్ ఆటో కర్బన ఉద్గారాల నియంత్రణకు మార్కెట్లోకి వచ్చే జూన్ నాటికి ప్రపంచంలోకెల్లా తొలి సీఎన్జీ మోటారు సైకిల్ ఆవిష్కరిస్తుందని సంస్థ ఎండీ రాజీవ్ బజాజ్ చెప్పారు.
Ashwini Vaishnaw | లోక్సభ ఎన్నికల తర్వాత డీప్ ఫేక్ (Deep fake)లను కట్టడి చేయడానికి నిబంధనలు తయారు చేస్తామని, అవసరమైతే కొత్త చట్టం తెస్తామని కేంద్ర ఐటీ, టెలికమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.
ఈ నెల ఒకటో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 6.55 బిలియన్ డాలర్లు పెరిగి 625.63 బిలియన్ల డాలర్లకు చేరాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
Top 10 SUV Cars | గత నెలలో టాప్-10 ఎస్యూవీ కార్ల విక్రయాల్లో టాటా పంచ్ మొదటి స్థానంలో కొనసాగగా, మహీంద్రా స్కార్పియోను హ్యుండాయ్ క్రెటా బ్రేక్ చేసింది.
Facebook Messenger : ఆర్ధిక మందగమనం, వ్యయ నియంత్రణ చర్యలు, పునర్వ్యవస్ధీకరణ, సామర్ధ్యం ఇలా పేరేదైనా ఏదో ఓ సాకుతో టెక్ దిగ్గజాలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
AI : ఏఐ రాకతో మనుషులు చేసే పలు ఉద్యోగాలను ఏఐ రీప్లేస్ చేస్తుందనే ఆందోళన వ్యక్తమవుతున్న నేపధ్యంలో తాజా అధ్యయనం భిన్న కోణాన్ని ఆవిష్కరించింది.
Crisil Report : రానున్న ఆర్ధిక సంవత్సరంలో భారత్ ఎకానమీ 6.8 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. 2031 నాటికి భారత్ ఎగువ మధ్య ఆదాయ ఆర్ధిక వ్యవస్ధగా ఎదుగుతుందని పేర్కొంది.