Reliance-Disney | భారత్‌లో మీడియా రంగ వ్యాపారాలను రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో విలీనం చేసేందుకు రిలయన్స్, వాల్ట్ డిస్నీ కో మధ్య భాగస్వామ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం.
Samsung Galaxy F15 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్.. భారత్ మార్కెట్లో తన శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ ఫోన్‌ను వచ్చేనెల 4న ఆవిష్కరించనున్నది.
Market Capitalisation | గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో టాప్-10 సంస్థల్లో ఎనిమిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,10,106.83 కోట్లు పెరిగింది. వాటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా లబ్ధి పొందింది.
Realme Narzo 70 Pro 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన రియల్మీ నార్జో 70 ప్రో 5జీ (Realme Narzo 70 Pro) ఫోన్‌ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Ather Rijta E- Scooter | ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ఎథేర్ ఎనర్జీ.. కుటుంబ సభ్యుల కోసం ఫ్యామిలీ ఈ-స్కూటర్.. ‘ఎథేర్ రిజ్టా’ను వచ్చే జూన్ నెలలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించేందుకు ప్లాన్ చేస్తున్నది.
Vivo V30-V30 Pro | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో వీ30 (Vivo V30), వివో వీ30 (Vivo V30 Pro) ఫోన్లను భారత్ మార్కెట్లో త్వరలో ఆవిష్కరించనున్నది.
Hyundai Creta N Line | ఇప్పటికే భారత్ మార్కెట్లో 2024 క్రెటా ఫేస్ లిఫ్ట్ వర్షన్ ఆవిష్కరించిన హ్యుండాయ్ మోటార్ ఇండియా.. వచ్చేనెల 11న క్రెటా ఎన్-లైన్ ఆవిష్కరించనున్నది.
Google Pay | గూగుల్ అనుబంధ గూగుల్‌పే.. త్వరలో తన యూజర్లకు సౌండ్పాడ్ లను తేనున్నది. క్యూఆర్ కోడ్ స్కాన్‌తో యూపీఐ ద్వారా చేసే పేమెంట్స్ ఈ-స్మార్ట్ స్పీకర్ ద్వారా వినిపిస్తాయి.