Byju's | ముంబై, ఫిబ్రవరి 23: ఎడ్టెక్ కంపెనీ బైజూస్ వ్యవస్థాపకుడు, సీఈవో బైజూ రవీంద్రన్‌ను, ఆయన కుటుంబ సభ్యుల్ని యాజమాన్య స్థానాల నుంచి, డైరెక్టర్ల బోర్డు నుంచి తొలగించాలంటూ ఆ సంస్థ వాటాదారులు ఏకగ్రీవంగా ఓటు �
Byju's | ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎడ్ టెక్ స్టార్టప్ బైజూ’స్ (Byju`s) లోని నలుగురు ఇన్వెస్టర్ల గ్రూప్.. బెంగళూరులోని నేషనల్ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో శుక్రవారం పిటిషన్ దాఖలు చేసింది.
Stock markets | దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) సూచీ సెన్సెక్స్ కేవలం 15 పాయింట్లు నష్టపోయి 73,142 వద్ద స్థిరపడింది. అదేవిధంగా నేషనల్
Telecom Subscribers | గతేడాది డిసెంబర్లో కొత్త మొబైల్ సబ్స్క్రైబర్ల సంఖ్య స్వల్పంగా పెరిగి 119 కోట్లకు పెరిగింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ సంస్థల సబ్స్క్రైబర్లు పెరిగారని ట్రాయ్ గురువారం తెలిపింద�
Xiaomi 14 | చైనా టెక్ కంపెనీ షియోమీ ఇండియా తన ప్రీమియం ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ షియోమీ 14 ఫోన్‌ను వచ్చే నెల ఏడో తేదీన భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
iQoo Neo 9 Pro | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQoo) తన ప్రీమియం మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్.. ఐక్యూ నియో9 ప్రో (iQoo Neo 9 Pro) ఫోన్‌ను భారత్ మార్కెట్లో గురువారం ఆవిష్కరించింది.
Byju`s- ED Look Out Notice | ప్రముఖ ఎడ్ టెక్ స్టార్టప్ సంస్థ బైజూ’స్ వ్యవస్థాపకుడు-సీఈఓ బైజూ రవీంద్రన్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లుక్ఔట్ నోటీసు జారీ చేసింది.
Raptee E-Bike | ఎలక్ట్రిక్ మోటారు సైకిల్ తయారీ సంస్థ రాప్టీ (Raptee) వచ్చే జూన్ నెలలో దేశీయ మార్కెట్లో తన తొలి ఈ-బైక్ ఆవిష్కరించేందుకు సిద్ధం అవుతున్నది.
Yamaha | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ‘ఇండియా యమహా మోటార్’ సుమారు మూడు లక్షల రేజడ్ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రీడ్, ఫాస్కినో 125 ఎఫ్ఐ హైబ్రీడ్ స్కూటర్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది.
Apple-iPhone | ఐ-ఫోన్ నీటిలో పడితే బియ్యం సంచిలో పెట్టొద్దని, కనెక్టర్ కింది వైపు ఉంచి డివైజ్ ను నెమ్మదిగా కొట్టి.. పొడిగా, గాలి వీస్తున్న ప్రదేశంలో ఉంచాలని ఆపిల్ తెలిపింది. లిక్విడ్ డిటెక్షన్ అలర్ట్ సాయంతో చె