Elon Musk | ఓపెన్ఏఐ సీఈఓ తదితరులపై ఎలన్ మస్క్ కేసు..!
Elon Musk | ఓపెన్ ఏఐ కాంట్రాక్టు ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నదంటూ ఆ సంస్థ సీఈఓ శామ్ ఆల్టమన్ తదితరులపై టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ కేసు పెట్టారు.
Elon Musk | టెస్లా కార్లూ ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్) అధినేత ఎలన్ మస్క్ ఏం చేసినా సంచలనమే. రెండేండ్ల క్రితం టెక్నాలజీ రంగంలో సంచలనం నెలకొల్పిన చాట్‌బోట్ ‘చాట్ జీపీటీ’ పేరెంట్ సంస్థ ఓపెన్ఏఐ లో పెట్టుబడులు పెట్టారు ఎలన్ మస్క్. నాడు 2015లో మానవులకు లబ్ధి చేకూరుస్తుందన్న పేరుతో ప్రారంభించిన నాన్ ఫ్రాఫిట్ సంస్థ ‘ఓపెన్ ఏఐ’.. తనతో చేసుకున్న కాంట్రాక్ట్ ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నదంటూ ఎలన్ మస్క్ ఆరోపణలు గుప్పించారు.
ఓపెన్ఏఐ శామ్ ఆల్టమన్, తదితరులపై శాన్ ఫ్రాన్సిస్కోలో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. గతంలో నాన్ ఫ్రాఫిట్ సంస్థగా రిజిస్టర్ చేసుకున్న ఓపెన్ ఏఐ’ ఇప్పుడు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నదని ఆ పిటిషన్లో ఆరోపించారు.ఎలన్ మస్క్ ఆరోపణలపై మైక్రోసాఫ్ట్ గానీ, మైక్రోసాఫ్ట్ గానీ స్పందించేదు.2015లో ఎలన్ మస్క్ సహా వ్యవస్థాపకుడిగా ఓపెన్ ఏఐలో పెట్టుబడులు పెట్టిన, 2018లో నిధులను ఉపసంహరించుకున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

