Google Play Store | సర్వీస్ ఫీజు చెల్లించని కొన్ని యాప్స్ను గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి తొలగించడం సరి కాదని కేంద్ర ఐటీ, టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
Nokia G42 5G | గతేడాది సెప్టెంబర్ నెలలో భారత్ మార్కెట్లోకి వచ్చిన నోకియా జీ42 5జీ ఫోన్ తాజాగా 4జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ గా మార్కెట్లో ఆవిష్కరించారు.
GST Collections | గత నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.68 లక్షల కోట్లు జరిగాయి. 2023తో పోలిస్తే 12.5 శాతం ఎక్కువ. ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలకు ఇది నిదర్శనం అని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.
Infinix Smart 8 Plus | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ తన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ ఫోన్ను శుక్రవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Paytm-PPBL | పేటీఎం పేమెంట్స్ బ్యాంకింగ్ లిమిటెడ్ (పీపీబీఎల్)తో అంతర్గత ఒప్పందాలను ఉపసంహరించుకుంటున్నట్లు పేటీఎం పేరెంట్ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ప్రకటించింది.
EA Layoffs | అతిపెద్ద గేమింగ్ కంపెనీల్లో ఒకటైన ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ (EA) లేఆఫ్స్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగుల్లో 5 శాతం మందిని తొలగిస్తున్నట్టు ఈఏ వెల్లడించింది.
AI Assistant : కృత్రిమ మేథ (ఏఐ) రాకతో కంపెనీలు పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తాయనే ఆందోళన నడుమ ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైందని ఓ స్వీడిష్ ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ బాంబు పేల్చింది.