Poco X6 Neo | 13న బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోకో ఎక్స్ నియో ఆవిష్కరణ.. ఇవీ స్పెషిఫికేషన్స్..?!
Poco X6 Neo | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్మీ సబ్ బ్రాండ్ పోకో (Poco) తన పోకో ఎక్స్6 నియో (Poco X6 Neo) ఫోన్ భారత్ మార్కెట్లో ఈ నెల 13 మధ్యాహ్నం 12 గంటలకు ఆవిష్కరించనున్నది.
Poco X6 Neo | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్మీ సబ్ బ్రాండ్ పోకో (Poco) తన పోకో ఎక్స్6 నియో (Poco X6 Neo) ఫోన్ భారత్ మార్కెట్లో ఈ నెల 13 మధ్యాహ్నం 12 గంటలకు ఆవిష్కరించనున్నది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్ కార్ట్ వెల్లడించిన సమాచారం ప్రకారం పోకో ఎక్స్6 నియో ఫోన్ బ్లూ కలర్ ఆప్షన్లో లభిస్తుంది. రెక్ట్యాంగులర్ రేర్ కెమెరా మాడ్యూల్, ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తో రెండు కెమెరా సెన్సర్లు వస్తాయి.
108-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతో కూడిన డ్యుయల్ రేర్ కెమెరా ఉంటది. 8జీబీ ర్యామ్ తోపాటు రెండు స్టోరేజీ వేరియంట్లలో లభ్యం అవుతుంది. దీని ధర రూ.18 వేల లోపు ఉంటుందని భావిస్తున్నారు. ఓలెడ్ డిస్ ప్లే, 33 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుందని చెబుతున్నారు.
ఒకవేళ రెడ్ మీ నోట్ 13 ఆర్ ప్రో ఫోన్‌ను రీ బ్రాండ్ చేసి పోకో ఎక్స్6 నియో ఫోన్ వస్తే, మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్వోసీ చిప్ సెట్, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ ఫుల్ హెచ్డీ+ ఓలెడ్ స్క్రీన్, 16-మెగా పిక్సెల్ సెల్పీ కెమెరా, 108-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ సెకండరీ రేర్ కెమెరా ఉంటాయని తెలుస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

